Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » బావా.. బావా అంటూ నాగ చైతన్యతో సందడి చేసిన వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత.. వీడియో వైరల్..!

బావా.. బావా అంటూ నాగ చైతన్యతో సందడి చేసిన వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత.. వీడియో వైరల్..!

  • December 5, 2022 / 08:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బావా.. బావా అంటూ నాగ చైతన్యతో సందడి చేసిన వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత.. వీడియో వైరల్..!

విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి.. యువసామ్రాట్ నాగ చైతన్యను బావా అని పిలుస్తూ సందడి చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. అక్కినేని – దగ్గుబాటి ఫ్యాన్స్ నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. చైతు, ఆశ్రితల బాండిండ్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.. యూకేలో చదువుకున్న ఆశ్రిత.. తమ ఫ్యామిలీ అంతా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తను మాత్రం అందరి కంటే భిన్నంగా ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగర్ అయింది.

ఇన్ఫినిటీ ప్లాటర్ (Infinity Platter) పేరుతో ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానెల్స్ రన్స్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాగచైతన్య ఆర్గనైజ్ చేస్తున్న ‘షోయూ’లో సందడి చేసింది. ‘ఫన్ డే అమేజింగ్ ఫీస్ట్ ఎట్ షో యూ విత్ మై బావ’ అనే క్యాప్షన్‌తో 24:30 నిమిషాల వీడియోని యూట్యూబ్‌లో షేర్ చేసింది.. ఈ ఏడాది ‘బంగార్రాజు’, ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలతో ప్రేక్షకాభిమానుల్ని అలరించిన చైతు.. ప్రస్తుతం తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో ‘కస్టడీ’ అనే ద్విభాషా మూవీతో పాటు..

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ‘దూత’ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. చైతూకి హైదరాబాద్‌లో ఓ క్లౌడ్ కిచెన్ ఉంది. దీని ద్వారా పాన్ ఏషియన్ ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. ఫుడ్ లవర్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.. ఆశ్రిత చైతూ రెస్టారెంట్‌లో బావ.. బావ.. అంటూ సందడి చేసింది. తనే ఓ స్పెషల్ ఫుడ్ ఐటమ్ ప్రిపేర్ చేసి చైతూకి తినిపించింది.. నెట్టింట బావా మరదళ్ల వీడియో వైరల్ అవుతోంది..

View this post on Instagram

A post shared by Infinity Platter (@infinityplatter)

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Ashritha
  • #Daggubati Ashritha
  • #naga chaitanya
  • #Venkatesh

Also Read

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

trending news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

1 hour ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

3 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

10 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

15 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

16 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

6 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

11 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

12 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

17 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version