Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Drushyam Teaser: రాంబాబు ఫ్యామిలీ ఈసారి ఎలా బయటపడతారో..!

Drushyam Teaser: రాంబాబు ఫ్యామిలీ ఈసారి ఎలా బయటపడతారో..!

  • November 12, 2021 / 12:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Drushyam Teaser: రాంబాబు ఫ్యామిలీ ఈసారి ఎలా బయటపడతారో..!

2014 లో వచ్చిన ‘దృశ్యం’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దానికి కొనసాగింపుగా ‘దృశ్యం2’ వస్తుందని అప్పుడు ఎవ్వరూ ఊహించనూ లేదు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా గతేడాది ఎండింగ్లో మలయాళంలో ‘దృశ్యం2’ రావడం… అది హిట్ అవ్వడంతో… తెలుగులో కూడా దానిని రూపొందించారు. నిజానికి 5 నెలల క్రితమే షూటింగ్ పూర్తయ్యింది. కానీ ఎందుకో రిలీజ్ కాలేదు. థియేటర్ల పరిస్థితి మెరుగ్గా లేని పక్షంలో ఈ చిత్రాన్ని ‘నారప్ప’ లానే ఓటిటిలో రిలీజ్ చేస్తామని నిర్మాత ప్రకటించారు.

వారు చెప్పినట్టు గానే ‘దృశ్యం2’ ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. అయితే ముందుగా అనుకున్నట్టు ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ లో కాదు ‘అమెజాన్ ప్రైమ్’ లోనే రిలీజ్ కాబోతుంది. నవంబర్ 25న ‘దృశ్యం2’ అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కాబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దాంతో పాటు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. కేసునుండీ బయటపడింది అనుకున్న రాంబాబు ఫ్యామిలీని మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్ర హింసలు పెడుతున్నారు.

ఈసారి పోలీసులకు.. రాంబాబు ఫ్యామిలీ పై ఎందుకు డౌట్ వచ్చింది? వాళ్లకి దొరికే ఆధారాలేంటి? ఈసారి పోలీసుల భారి నుండీ ఈసారి రాంబాబు ఫ్యామిలీ ఎలా బయటపడుతుంది? అనే అనుమానాలను రేకెత్తించేలా టీజర్ ను కట్ చేశారు. ‘దృశ్యం’ ను శ్రీప్రియ డైరెక్ట్ చేయగా.. ‘దృశ్యం2’ ని మాత్రం ఒరిజినల్ ను తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫే తెరకెక్కించాడు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drushyam 2
  • #Jeethu Joseph
  • #Meena
  • #Nadhiya
  • #Naresh

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version