Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » Venkatesh: గుంటూరు కారం విడుదలపై వెంకటేష్ ఫన్నీ కామెంట్స్!

Venkatesh: గుంటూరు కారం విడుదలపై వెంకటేష్ ఫన్నీ కామెంట్స్!

  • January 4, 2024 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: గుంటూరు కారం విడుదలపై వెంకటేష్ ఫన్నీ కామెంట్స్!

సంక్రాంతి అంటేనే పెద్ద ఎత్తున సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా భారీ స్థాయిలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా వెంకటేష్ మహేష్ బాబు సినిమాలు కూడా విడుదలవుతున్నటువంటి తరుణంలో ఈ సంక్రాంతి చిన్నోడు పెద్దోడికి గట్టి పోటీగా నిలిచింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇక గుంటూరు కారం 12వ తేదీ విడుదల కాగా సైంధవ్ సినిమా 13వ తేదీ విడుదల కాబోతోంది.

ఇక ఈ సినిమా విడుదలవుతున్నటువంటి తరుణంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇకపోతే ఇటీవల సైంధవ్ ట్రైలర్ లాంచ్ అనంతరం వెంకటేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో భాగంగా థియేటర్ల కౌంట్ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. చిన్నోడు సినిమాకి ఎక్కువ థియేటర్లో లాక్ అయ్యాయి మీ సమాధానం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన ఫన్నీగా సమాధానం చెప్పారు.

చిన్నోడు సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చిన నాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. మాకు కేటాయించిన థియేటర్లలోనే మా సినిమా విడుదల చేస్తామని ప్రేక్షకులు అక్కడికి వెళ్లి సినిమాని ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ఇక ప్రేక్షకులు అందరూ కూడా కర్చీఫ్ వేసుకొని కూర్చోండి అంటూ ఫన్నీగా తమ సినిమా విడుదలపై కామెంట్లు చేశారు.

ఇక తన సినిమాతో పాటు చిన్నోడు సినిమా కూడా మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా పెద్దోడు మనసు బంగారం అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి ఒకేసారి పోటీ పడుతున్నటువంటి ఈ రెండు సినిమాలలో ఎవరిది పై చేయి అవుతుందో తెలియాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Venkatesh

Also Read

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

Prabhas 25: ‘ప్రభాస్ 25’ ని పట్టించుకోరేంటి?

related news

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Venky & Anil: మరోసారి ‘శంకరవరప్రసాద్‌’ స్టైల్‌లో అనిల్‌ రావిపూడి.. వెంకీ సినిమాలోనూ

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Venkatesh: ‘AK 47’ స్పీడ్ మామూలుగా లేదు.. థియేటర్స్ లోకి ముందే వస్తారా..

Mana ShankaraVaraprasad Garu Collections: ‘మన శంకర వరప్రసాద్ గారు’ వసూళ్లు… ఈ వీకెండ్ కూడా మాస్ బ్యాటింగ్

trending news

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

Euphoria Review in Telugu: యుఫోరియా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Sri Chidambaram Garu Review in Telugu: శ్రీ చిదంబరం గారు సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

Naveen Polishetty: ‘మైత్రి’ లో నవీన్ పోలిశెట్టి?

7 hours ago
Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

Dil Raju: ‘టాక్సిక్’ తో రూ.120 కోట్ల రిస్క్ చేస్తున్న దిల్ రాజు

8 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ఓటీటీ.. ఇక్కడ కూడా అదే రెస్పాన్స్

9 hours ago

latest news

Epstein Files: బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’.. ఇంకా ఎవరి పేర్లు బయటకొస్తాయో..

8 mins ago
Hotstar: సినిమా టీమ్‌ అనాధలా వదిలేసింది.. ఓటీటీ టీమ్‌ అక్కున చేర్చుకుంది…

54 mins ago
Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

Varanasi: మహేష్‌ ట్రేడ్‌ మార్క్‌ని మార్చేసిన రాజమౌళి.. అంత అవసరం ఏమొచ్చిందో?

7 hours ago
Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

Prabhas : మరో అరుదైన ఘనత సాధించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..

8 hours ago
Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version