Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » షూటింగ్ ప్లానింగ్‌లో నారప్ప టీమ్!

షూటింగ్ ప్లానింగ్‌లో నారప్ప టీమ్!

  • September 9, 2020 / 01:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్ ప్లానింగ్‌లో నారప్ప టీమ్!

కరోనాతో సహజీవనానికి జనాలు అలవాటు పడ్డారు. ఒక వైపు రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. మరో వైపు రోజువారీ పనులు, జీవితంలో ప్రజలు నిమగ్నమవుతున్నారు. ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. సినిమా జనాలు సైతం కరోనాతో సహజీవనానికి అలవాటు పడుతున్నారు. నెమ్మదిగా షూటింగులు మొదలు పెడుతున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నారప్ప’. యాక్చువల్లీ బ్రేకులు లేకుండా మధ్య మధ్యలో రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకూంటూ సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చెయ్యాలని ప్లాన్ చేశారు.

కరోనాతో ప్లానులు తల్లకిందులు అయ్యాయి. కొందరు ఇప్పుడు షూటింగులు స్టార్ట్ చేశారు. వెంకటేష్ ‘నారప్ప’ టీమ్ కూడా స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నది. విజయదశమికి ముందే వన్ వీక్ షెడ్యూల్ చెయ్యాలని ‘నారప్ప’ టీమ్ ప్లాన్ చేస్తున్నది. ట్రయల్ షూట్ టైప్ అన్నమాట. జస్ట్ కాస్ట్ అండ్ క్రూ తక్కువమంది అవసరమయ్యే సన్నివేశాలు తియ్యాలని ప్లాన్ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ చేసి, ఆ తరవాత ఎక్కువమంది అవసరమయ్యే సన్నివేశాలు తీస్తారట.

Naarappa Action Sequences At Kurumalai

తమిళ సినిమా ‘అసురన్’కి రీమేక్ ఈ సినిమా. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Narappa
  • #Priyamani
  • #Suresh Babu
  • #Victory Venkatesh

Also Read

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

Andhra King Taluka Collections: ‘అఖండ 2’ ఆగిపోవడంతో బిగ్ అడ్వాంటేజ్.. కానీ?

related news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

trending news

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

Andhra King Taluka Collections: 10వ రోజు కొంచెం పెరిగిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కలెక్షన్స్..కానీ

3 mins ago
Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

Ritu Chowdary: ‘బిగ్ బాస్ 9’… ఎవ్వరూ ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన రీతూ చౌదరి

6 hours ago
Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: అప్పుడు ‘మసాలా’.. ఇప్పుడు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

19 hours ago
Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

20 hours ago
Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

Divi Vadthya: ‘పుష్ప2’ ‘డాకు మహారాజ్’ వంటివి సరిపోవు

21 hours ago

latest news

Sharwanand: శర్వానంద్ నెక్స్ట్.. ఆ హీరో గెస్ట్ రోల్ లో మెరవనున్నాడా?

Sharwanand: శర్వానంద్ నెక్స్ట్.. ఆ హీరో గెస్ట్ రోల్ లో మెరవనున్నాడా?

1 hour ago
Sandeep Vanga: సందీప్ వంగా లైనప్.. ఆ డౌట్ అక్కర్లేదు

Sandeep Vanga: సందీప్ వంగా లైనప్.. ఆ డౌట్ అక్కర్లేదు

1 hour ago
VARANASI: ఈసారి ‘లాజిక్’ మిస్ అవ్వదట! దేవకట్టా లీక్ చేసిన సీక్రెట్ ఇదే!

VARANASI: ఈసారి ‘లాజిక్’ మిస్ అవ్వదట! దేవకట్టా లీక్ చేసిన సీక్రెట్ ఇదే!

1 hour ago
SVC: దిల్ రాజు సైలెన్స్ వెనుక అసలు కథ.. ఆ సీక్వెల్ అటకెక్కినట్లేనా?

SVC: దిల్ రాజు సైలెన్స్ వెనుక అసలు కథ.. ఆ సీక్వెల్ అటకెక్కినట్లేనా?

2 hours ago
Akhanda 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలు తారుమారు.. నిర్మాతలకు షాక్ తప్పదా?

Akhanda 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలు తారుమారు.. నిర్మాతలకు షాక్ తప్పదా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version