Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఓ పాటందుకున్న గురు

ఓ పాటందుకున్న గురు

  • December 15, 2016 / 06:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓ పాటందుకున్న గురు

స్టార్ హీరోలు సినిమాల్లో పాటలు పాడడం ఈ మధ్య కామన్ అయిపోయింది. మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమాలో  గొంతు సవరించుకుంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి  దారేదిలో అదరగొట్టారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అయితే సింగర్ గా అవార్డులు అందుకున్నారు. కింగ్ నాగార్జున నిర్మలా కాన్వెంట్ మూవీలో సింగారు. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ గాయకుడిగా మారారు. హిందీ, తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సాలా ఖద్దూస్’ సినిమాను తెలుగులో ‘గురు’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటిస్తున్నారు.

ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగు వెర్షన్ ను తెరకెక్కిస్తున్నారు. మాతృకలో బాక్సింగ్ స్టూడెంట్ గా నటించిన రితికా సింగ్ ఈ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వనుంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్, దర్శకురాలు కోరడంతో వెంకటేష్ తొలి సారి మైక్ అందుకున్నారు. టీజర్ లో “జిగిడ జిగిడ” అనే మ్యూజిక్ బీట్ తో వచ్చే పాటను వెంకీ ఆలపించారని సమాచారం. వై నాట్ స్టూడియో బ్యానర్లో శశికాంత్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guru Movie
  • #Ritika Singh
  • #Santhosh Narayanan
  • #Sudha Kongara
  • #Venkatesh

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

14 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

14 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

11 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version