Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఏస్ సినిమా రివ్యూ
  • #షేక్‌ చేస్తున్న నిర్మాత ఆరోపణలు!
  • #ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌

Filmy Focus » Featured Stories » Venkatesh: వెంకటేష్ కు అలాంటి ఆలోచనే లేదా?

Venkatesh: వెంకటేష్ కు అలాంటి ఆలోచనే లేదా?

  • July 28, 2021 / 07:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకటేష్ కు అలాంటి ఆలోచనే లేదా?

స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినీ కెరీర్ లో హీరోగా నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయం సాధించాయి. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ 2023లో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అయితే వెంకటేష్ కొడుకు అర్జున్ సినీ ఎంట్రీ గురించి మాత్రం స్పష్టత రావడం లేదు. హీరో వెంకటేష్ మాత్రం వేగంగా సినిమాల్లో నటిస్తున్నారు. వెంకటేష్ నటించి ఈ నెల 20వ తేదీన విడుదలైన నారప్ప సక్సెస్ సాధించింది.

వెంకటేష్ నటించిన దృశ్యం2 సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ కానుందని వార్తలు వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. వెంకటేష్ నటిస్తున్న ఎఫ్3 సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుందని సమాచారం. వెంకటేష్ పర్సనల్ మేకప్ మ్యాన్ రాఘవ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దగ్గుబాటి అర్జున్ సినీ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అర్జున్ ఎప్పుడూ పుస్తకాలతోనే కనిపిస్తారని అర్జున్ ఎక్స్ట్రార్డినరీ వ్యక్తి అని రాఘవ చెప్పుకొచ్చారు.

వెంకటేష్ అర్జున్ డెబ్యూ గురించి ఏమీ ప్లాన్ చేయలేదని రాఘవ అన్నారు. అర్జున్ కు ఆసక్తి ఉంటే చదువు పూర్తయ్యాక సినిమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని వెంకటేష్ కొడుకు సినీ ఎంట్రీ విషయంలో తనకు కూడా డైలమా ఉందని రాఘవ తెలిపారు. అర్జున్ ఆలోచనా విధానం గొప్పగా ఉంటుందని అర్జున్ తెలివైన వాడని రాఘవ అన్నారు. రానా పెళ్లి ఫోటోలలో అర్జున్ హైలెట్ అయిన సంగతి తెలిసిందే. వెంకటేష్ కూడా అర్జున్ సినీ ఎంట్రీ గురించి ఆలోచన చేయడం లేదని తెలుస్తోంది.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Daggubati Arjun
  • #Daggubati Venkatesh
  • #Narappa
  • #Venkatesh

Also Read

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Manchu Vishnu : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మంచు విష్ణు!

related news

అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ ఫస్ట్ సింగిల్ వైరల్!

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Sai Sreenivas: బెల్లంకొండ మెచ్యూరిటీ.. బానే తెలుసుకున్నాడు..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

వెంకటేష్ మరోసారి రిస్క్ చేస్తాడా..!

వెంకటేష్ మరోసారి రిస్క్ చేస్తాడా..!

trending news

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

వేరే హీరో సినిమాను పొగిడినందుకు మేనేజర్ ను కొట్టిన హీరో!

10 hours ago
Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

Kannappa: హార్డ్‌ డిస్క్‌ పోయిందంటున్నారు.. ఒకవేళ దొరక్కపోతే ‘కన్నప్ప’ పరిస్థితేంటి?

10 hours ago
Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!

14 hours ago
Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

14 hours ago
Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?

1 day ago

latest news

ఇళయరాజా గారి మ్యూజిక్‌తో ‘షష్టిపూర్తి’ సినిమా స్థాయి పెరిగింది – హీరో, నిర్మాత రూపేశ్

54 mins ago
Prabhas: ఇండియాకు వచ్చిన ప్రభాస్.. కానీ షూటింగ్లకి హాజరు కావడం లేదా..!

5 hours ago
Sumanth: తరుణ్ సూపర్ హిట్ సినిమా గురించి సుమంత్ కామెంట్స్ వైరల్!

Deepika Padukone: ‘స్పిరిట్‌’ నుంచి ఆమె ఎగ్జిట్‌.. ఈమె ఇన్‌.. ఇప్పుడు ట్వీట్‌.. కారణం ఒక్కటేనా?

8 hours ago
Naga Vamsi: నాగవంశీ మళ్ళీ ‘దేవర’ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version