Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venkatesh , Sonali Bendre: ఆ యంగ్ హీరోయిన్ వల్లే సోనాలిబింద్రే-వెంకటేష్ కాంబినేషన్లో సినిమా మిస్ అయిందా..!

Venkatesh , Sonali Bendre: ఆ యంగ్ హీరోయిన్ వల్లే సోనాలిబింద్రే-వెంకటేష్ కాంబినేషన్లో సినిమా మిస్ అయిందా..!

  • November 29, 2023 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh , Sonali Bendre: ఆ యంగ్ హీరోయిన్ వల్లే  సోనాలిబింద్రే-వెంకటేష్ కాంబినేషన్లో సినిమా మిస్ అయిందా..!

హీరో విక్టరీ వెంకటేష్, బాలీవుడ్ ఒకప్పటి అందాల ముద్దుగుమ్మ సోనాలి బింద్రే కాంబినేషన్లో ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా రావాల్సి ఉంది. అయితే అనేక కారణాలవల్ల ఈ క్రేజీ కాంబినేషన్ టాలీవుడ్ సినీ జనాలు మిస్ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్లో రావలసిన ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో కాదు నువ్వు నాకు నచ్చావ్‌. వెంకటేష్ హీరోగా, కె. విజయభాస్కర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా 2001 సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది.

ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడిగా కొత్త అమ్మాయి ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా విజయంలో ఆర్తి అగర్వాల్ కు సగం క్రెడిట్ ఇవ్వాల్సి ఉంది. వెంకటేష్ పక్కన హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయాలా ? అని తర్జనభర్జనలు జరుగుతున్నప్పుడు ముందుగా సోనాలి బింద్రే పేరు పరిశీలించారు. అప్పటికే ఆమె తెలుగులో మహేష్ బాబు కి జోడిగా మురారి సినిమాలో నటించింది. సోనాలికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది.

అయితే సురేష్ బాబు ముంబై వెళ్ళినప్పుడు అనూహ్యంగా ఆర్తి అగర్వాల్ ఫోటో చూశారు. ఆయనకు ఎందుకో ఆర్తి బాగా నచ్చేసింది. వెంటనే అమెరికాలో ఉన్న ఆర్తిని ఇండియాకు అడిషన్స్‌కు పిలిపించారు. ఫోటోషూట్ అయిన వెంటనే అర్తి అగర్వాల్‌ను హీరోయిన్గా ఎంపిక చేశారు. రామానాయుడు స్టూడియోలోనే ఆమెకు నటనలో శిక్షణ ఇప్పించారు. అలా ఆమెకు తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ తొలి సినిమా అయ్యింది.

ఆ వెంటనే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తరుణ్ హీరోగా వచ్చిన నువ్వు లేక నేను లేను సినిమాలోనూ ఆమె హీరోయిన్గా నటించారు. ఆ రెండు సినిమాల్లో సూపర్ హిట్ అయ్యాక తెలుగులో అర్తి అగర్వాల్ తెలుగులోనే స్టార్ట్ హీరోయిన్ అయిపోయింది. నాలుగేళ్ల పాటు ఆమె టాలీవుడ్‌ను ఏకచక్రాధిప‌త్యంగా ఏలేశారు. అందరి స్టార్ హీరోల‌తోనూ కలిసిన నటించారు. అయితే ఈ సినిమాలో సోనాలి బింద్రే నటించి ఉంటే (Venkatesh)వెంకటేష్ – సోనాలి బింద్రే కాంబినేషన్లో ఓ బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కినట్లు ఉండేది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sonali Bendre
  • #Venkatesh

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

7 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

4 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

4 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version