Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Venkatesh: మహాతో కలసి వెంకటేశ్‌ వెరైటీ ప్రయత్నం!

Venkatesh: మహాతో కలసి వెంకటేశ్‌ వెరైటీ ప్రయత్నం!

  • May 30, 2021 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: మహాతో కలసి వెంకటేశ్‌ వెరైటీ ప్రయత్నం!

వెరైటీ సినిమాలు తీయాలన్నా, ప్రయోగాలు చేయాలన్నా టాలీవుడ్‌లో వెంకటేశ్‌ తర్వాతే ఎవరైనా? అందుకే ఆయనకు ట్రెండ్‌, ట్రేడ్‌తో పని ఉండదు అంటుంటారు. తాజాగా వెంకటేశ్‌ మరో ప్రయోగం చేయబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. టాలీవుడ్‌లో తొలిసారిగా ఓటీటీ కోసం ఓ సినిమా చేయబోతున్నారట వెంకీ. ఇప్పటివరకు ఓటీటీల్లో నేరుగా తెలుగు సినిమాలు వచ్చినా… ఓటీటీ కోసమే సినిమా చేయడం ఇదే తొలిసారి అవుతుంది.

వెంకటేశ్‌ చేయబోతున్న ఈ ప్రయోగానికి వెంకటేశ్‌ మహా దర్శకుడు. ‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాతో ఆకట్టుకున్న వెంకటేశ్‌ మహా… ఆ తర్వాత ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’తో ఎలాంటి సినిమాలైనా చేయగలడని నిరూపించుకున్నాడు. ఈ ప్రతిభ నచ్చే వెంకటేశ్‌ మహాను పిలిచి మరీ వెంకీ అవకాశం ఇచ్చారట. అయితే ఈ సినిమా బిగ్‌ స్క్రీన్‌ కోసం కాదట. అమెజాన్‌ ప్రైమ్‌ కోసం అని తెలుస్తోంది.

ఇప్పటివరకు తెలుగులో చాలా సినిమాలు నేరుగా ఓటీటీకి వచ్చాయి. అయితే అవి పెద్ద స్క్రీన్‌ కోసమే చిత్రీకరించి… వివిధ కారణాల వల్ల ఓటీటీకి వచ్చేశాయి. కానీ ఈ సినిమాను నేరుగా ఓటీటీ కోసమే చిత్రీకరిస్తున్నారట. అమెజాన్‌ ప్రైమ్‌ చాలా రోజుల నుండి భారీ బడ్జెట్‌ సినిమా నిర్మించాలని చూస్తోంది. అదిప్పుడు ఓకే అయ్యిందని తెలుస్తోంది. కరోనా మహమ్మారి సద్దుమణిగాక ఈ సినిమా చిత్రీకరణ మొదలుపెడతారని సమాచారం.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Venkatesh
  • #Venkatesh Maha

Also Read

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

41 mins ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

3 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

7 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

2 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

7 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version