Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Venkatesh: సీనియర్ హీరో కొత్త వ్యాపారం!

Venkatesh: సీనియర్ హీరో కొత్త వ్యాపారం!

  • January 11, 2022 / 10:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: సీనియర్ హీరో కొత్త వ్యాపారం!

మన సినీ తారల వ్యాపారాలు చాలా వరకు సినిమా ఇండస్ట్రీతోనే ముడిపడి ఉంటాయి. సినిమాలకు నిర్మాతగా వ్యవహరించడం, స్టూడియోలు, థియేటర్లపై పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తుంటారు. కొందరు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా రాణిస్తుంటారు. ఇలా తమకు అనుకూలమైన రంగంలోని వారి పెట్టుబడులు సాగుతూ ఉంటాయి. చాలా అరుదుగా మాత్రం వీరి పేర్లు వేరే వ్యాపారాల్లో కూడా వినిపిస్తుంటాయి. ఇప్పుడు నటుడు విక్టరీ వెంకటేష్ అలాంటి ప్రయత్నమే మొదలుపెట్టినట్లుగా ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వ్యాపారంలోకి వెంకటేష్ వాటాదారుగా దిగినట్లు తెలుస్తోంది.

బైక్ ఓ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా ఈ సంస్థలో వెంకటేష్ పెట్టుబడులు కూడా పెడుతున్నారట. ఇక రాబోయే రోజుల్లో మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా బ్యాటరీతో నడిచే వెహికల్స్ కొనేవారికి రాయితీలు ఇస్తున్నారు. కాలుష్యాన్ని అరికట్టడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిష్కారంగా కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి సదరు వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్స్ కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు పెట్రోల్ బంక్ ల మాదిరి ఫ్యూచర్ లో వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్ల అవసరం ఉండొచ్చు.

ఈ క్రమంలో రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఛార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయాలనేది బైక్ వో సంస్థ లక్ష్యమట. ఈ సంస్థకు వెంకటేష్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడంతో పాటు భాగస్వామిగా కూడా ఉండబోతున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Drushayam 2
  • #F3 Movie
  • #Venkatesh

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

7 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

8 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

9 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

11 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

13 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version