Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఆమెతో వెంకటేష్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్

ఆమెతో వెంకటేష్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్

  • July 4, 2017 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆమెతో వెంకటేష్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్

దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోను విక్టరీ వెంకటేష్ కి మంచి గుర్తింపు ఉంది. వివాద రహితుడిగా పేరున్న వెంకీపై రెండు రోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం.. సల్మాన్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్ లూలియా వంతూర్‌తో వెంకీ కార్లో వెళుతున్న ఓ ఫొటో. ఇప్పుడు ఇదే చర్చకు దారితీసింది. అనేక ప్రశ్నలకు తావు ఇచ్చింది. సల్మాన్ ఇచ్చిన పార్టీకి ఒకే కారులో వెళ్లారని సల్మాన్ టీమ్ సమర్ధించుకున్నప్పటికీ .. అనేక సందేహాలను, అభిప్రాయాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్‌లో వెంకీ రీ ఎంట్రీ చేస్తున్నారా..? అని కొందరు ప్రశ్నిస్తుండగా… అదేం లేదు సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించే సినిమా గురించే చర్చించేందుకు వెంకటేష్, లూలియాతో కలిసి వెళ్లారని మరికొంతమంది చెబుతున్నారు.

వెంకీ బాలీవుడ్ ఎంట్రీ కాదు.. లూలియనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి వెంకీ సహాయం కోరుతోందని వెంకటేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో అనేక మంది బాలీవుడ్ భామలను టాలీవుడ్ కి పరిచయం చేసిన రికార్డు వెంకటేష్ కి ఉందని, అందుకే లూలియా సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పై వాటిలో ఏది నిజమో .. వెంకటేష్ నోరు విప్పితేనే తెలుస్తుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Iulia Vantur
  • #Salman Khan
  • #Salman Khan About His Marriage
  • #Venkatesh

Also Read

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

related news

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Battle of Galwan – Maatrubhumi: చైనా వాళ్లు ఆ మాట అంటే సినిమా టైటిల్‌ మార్చేస్తారా? ఎందుకిలా చేశారు?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

trending news

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

21 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

1 day ago

latest news

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

25 mins ago
Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

21 hours ago
yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

24 hours ago
Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version