Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Venkatesh: సినిమా హిట్‌ కాకపోయినా.. ఛాన్స్‌ వచ్చిందా?

Venkatesh: సినిమా హిట్‌ కాకపోయినా.. ఛాన్స్‌ వచ్చిందా?

  • October 25, 2022 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: సినిమా హిట్‌ కాకపోయినా.. ఛాన్స్‌ వచ్చిందా?

ఫ్యామిలీ సినిమాలు అంటే వెంకటేశ్‌.. వెంకీ అంటే ఫ్యామిలీ సినిమాలు. అలాంటి కథలు ఏమైనా వస్తే ఆయన అస్సలు వదలడు అంటారు. అలా అని వచ్చిన ప్రతి ఫ్యామిలీ కథ చేసుకుంటూ పోరు. ఆయన వదిలేశాడు అంటే ఆ సినిమాలో ఏదో సమస్య ఉందనే. ఇటీవల శర్వానంద్‌ ఈ ఫలితాన్ని చూశారు కూడా. అయితే వెంకీకి ఓ ఫ్యామిలీ కథ నచ్చిందంట. దీంతో కొత్త దర్శకుడు అని కూడా చూడకుండా ఆ కథను ఓకే చేసేశారు అని అంటున్నారు.

ఆ దర్శకుడే ‘స్వాతిముత్యం’ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన లక్ష్మణ్ కె కృష్ణ. తొలి సినిమా ఆశించిన విజయం అందుకోకపోయినా.. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ కథలను బాగా డీల్‌ చేయగలడని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ‘స్వాతిముత్యం’ కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చిందని కూడా అంటారు. ఇదంతా పక్కన పెడితే లక్ష్మణ్‌ కె.కృష్ణ ఇటీవల వెంకటేశ్‌కు కథ చెప్పారని టాక్‌ నడుస్తోంది. ఆయన తన తర్వాతి సినిమాగా లక్ష్మణ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లక్ష్మణ్ కె కృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. వెంకీకి ఆ సినిమా అంతగా నచ్చడానికి కారణం.. ఆ సినిమా పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామా అని సమాచారం. భార్యాభర్తల మధ్య నడిచే ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో లక్ష్మణ్‌ ఆ కథను రాసుకున్నారని అంటున్నారు. మిస్ అయిపోయిన భార్య కోసం.. ఓ భర్త పడే తపన, ఆవేదన ఆ సినిమాలో కీలకంగా ఉంటుందని భోగట్టా.

అయితే, ఈ ఎమోషనల్ డ్రామాలో మంచి ఫన్ కూడా ఉంటుందట. వెంకటేశ్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనంటూ గత కొన్ని రోజులుగా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దేనిపైనా క్లారిటీ రావడం లేదు. మరి ఇప్పుడు లక్ష్మణ్ కె కృష్ణ సినిమా అయినా ఓకే అవుతుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఓకే అయితే వెంకీ మార్క్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కి లక్ష్మణ్‌ కామెడీ కలిస్తే అదుర్స్‌ అని చెప్పొచ్చు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!
v

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lakshman K Krishna
  • #Swathimuthyam
  • #Venkatesh

Also Read

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

related news

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Anil Ravipudi: వెంకీ హీరోయిన్ ఫైనల్ అయ్యింది.. కళ్యాణ్ రామ్ సంగతేంటి?

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Tollywood: సీనియర్స్ లో ఆ ఇద్దరే టాప్లో ఉన్నారుగా

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

trending news

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

19 mins ago
Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

34 mins ago
Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

Madhu Shalini: పెళ్లైనా మధు శాలిని తగ్గడం లేదుగా

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం

4 hours ago
Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

7 hours ago

latest news

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

Fauji : ఫౌజీ విషయంలో హను రాఘవపూడి నో కాంప్రమైజ్.. సినీ వర్గాల్లో చర్చ ..!

4 hours ago
NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

6 hours ago
Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

Thaman: ‘ఉస్తాద్‌..’ ఈవెంట్‌కి రమ్మంటే తమన్‌ ఏమన్నాడో తెలుసా?

6 hours ago
Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

Hawa Hawa Song: జాక్‌ పాట్‌: 40 ఏళ్ల నాటి పాటకు ఇప్పుడు 50 వేల డాలర్లు ఇచ్చారట..

6 hours ago
Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

Kushboo: ఏం తెలుసని మాట్లాడుతున్నారు.. మరోసారి ఖుష్బూ ఆగ్రహం.. ఏమైందంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version