Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఆశ్రిత కొత్త ప్రయోగం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..!

ఆశ్రిత కొత్త ప్రయోగం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..!

  • March 8, 2021 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆశ్రిత కొత్త ప్రయోగం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..!

టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ కుటుంబ సభ్యుల గురించి మొన్నటివరకూ పెద్దగా ఎవ్వరికీ తెలియదు. అప్పుడప్పుడు తన కొడుకు అర్జున్ వెంటబెట్టుకుని క్రికెట్ మ్యాచ్ లు చూడడానికి వెళ్తుంటాడు వెంకటేష్. అయితే తన పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి టైములో వెంకటేష్ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల ఫోటోలను అందరూ చూసారు. 2019 మార్చిలో.. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత అయిన సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం జరిగింది. వినాయక్ కూడా ఆశ్రిత చిన్ననాటి స్నేహితుడే కావడం విశేషం.

ప్రస్తుతం వీరిద్దరూ స్పెయిన్ లో ఉంటున్నారు.ఆశ్రిత ప్రొఫెషనల్ బేకర్ అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే..! అంతేకాదు ఈమెకు టూరిజం అన్నా కూడా బాగా ఇంట్రెస్ట్. రకరకాల ప్లేస్ లను విజిట్ చేసి వాటి ప్రాముఖ్యత తెలుసుకుంటూ ఉంటుంది ఆశ్రిత. ఇన్స్టాగ్రామ్ లో ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అనే పేరుతో ఓ అకౌంట్‌ను కూడా మెయింటైన్ చేస్తూ వస్తోంది మన దగ్గుబాటి వారి వారసురాలు. మొన్నటికి మొన్న ఓ చాట్ సెషన్ ను కూడా నిర్వహించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

రానా భార్య మిహీక ఈమె క్లాస్ మేట్ అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆశ్రిత త్వరలో ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చెయ్యబోతుందట. ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అనే పేరుతోనే ఆ ఛానల్ ను మొదలుపెట్టి.. కుకింగ్ మరియు టూరిజం ప్లేసెస్ కు సంబంధించిన వీడియోలను షేర్ చెయ్యబోతుందట. మరి ఈమె చేస్తున్న ప్రయోగం ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి..!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashritha
  • #Rana
  • #Suresh Babu
  • #Venkatesh
  • #Venkatesh Daggubati

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

1 hour ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

9 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

10 mins ago
Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

46 mins ago
Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version