Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: సీమ బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ సినిమా..!

Chiranjeevi: సీమ బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ సినిమా..!

  • February 20, 2022 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: సీమ బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ సినిమా..!

మెగాస్టార్ చిరంజీవి సీమ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయబోతున్నారా..? అంటే అవుననే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో వరుస సినిమాలు ఒప్పుకుంటున్నారు. ‘సై రా నరసింహారెడ్డి’ తరువాత వెంటనే సినిమా మొదలుపెట్టిన చిరు.. ఇప్పుడు ఐదారు సినిమాలను లైన్ లో పెట్టారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు రూపొందించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Click Here To Watch

ఈ సినిమా రిలీజ్ అవుతుండగానే మరో మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకొచ్చారు చిరు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా రీమేక్ చేస్తున్నారు. దీన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. అలానే బాబీ రూపొందించనున్న హైవోల్టేజ్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు చిరు. తమిళ సినిమా ‘వేదాలం’ సినిమా ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

దీనికి ‘భోళాశంకర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇందులో కీర్తి సురేష్.. చిరుకి చెల్లెలిగా నటిస్తోంది. ఈ సినిమాలన్నీ షూటింగ్ దశలో ఉండగా.. వెంకీ కుడుములతో మరో సినిమా ఒప్పుకున్నారు చిరు. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే చిరుకి స్టోరీ లైన్ వినిపించినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. రాయలసీమ నేపథ్యంలో ఆసక్తికరమైన కథను సిద్ధం చేస్తున్నారని తెలిసింది.

సీమ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఫ్యాక్షన్ చిత్రాల పంథాలో కాకుండా .. ఫుల్ కామెడీ అంశాలతో సాగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కనిపిస్తారట. చిరు గత సినిమాలతో పోలిస్తే.. పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. రీసెంట్ గానే స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టారు వెంకీ కుడుముల. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Venky Kudumula

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

4 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

35 mins ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

47 mins ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

3 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

5 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version