Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఖమ్మం లో మామ అల్లుళ్ళ సందడి!

ఖమ్మం లో మామ అల్లుళ్ళ సందడి!

  • December 5, 2019 / 03:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఖమ్మం లో మామ అల్లుళ్ళ సందడి!

కళలకు గుమ్మం మన ఖమ్మం .. లో తొలిసారిగా సందడి చేయబోతున్నారు విక్టరీ వెంకటేష్ , నాగ చైతన్య . సురేష్ ప్రొడక్షన్ అండ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తన్గా నిర్మించిన సినిమా ” వెంకీ మామ ” . పవర్ , సర్దార్ గబ్బర్సింగ్ , జైలవకుశ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కె . రవీంద్ర (బాబీ) దర్శకత్వం లో .. స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్ , అక్కినేని నాగ చైతన్య లు నటించిన వెంకిమామ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ లో , ఈ నెల 7వ తారీఖున అంగరంగ వైభోగంగా జరగబోతుంది.

Coca Cola Pepsi song From Venky Mama Movie

ఈ కార్యక్రమం లో హీరోయిన్లు రాశి ఖన్నా , పాయల రాజ్ ఫుట్ తో పాటు . సంగీత దర్శకుడు థమన్ స్పెషల్ లైవ్ మ్యూజిక్ హైలైట్ గా ఉండబోతుంది . వీటితో పాటు జబర్ దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా అలరించబోతున్నాడు . బిగ్ బాస్ రన్నర్ అప్ శ్రీముఖి వ్యాఖ్యాతగా ఈవెంట్ జరగబోతుంది .. వెయ్యకి పైగా సినిమా ఈవెంట్స్ తో దక్షిణ భారత దేశం లో నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ శ్రేయాస్ మీడియా ఈ వేడుకను నిర్వహిస్తోంది .. ఖమ్మం ప్రజలందరికి సంక్రాతి నెల రోజుల ముందే రాబోతున్నట్టుగా ఉంది … ఈ కలర్ ఫుల్ ఈవెంట్ కి సంబందించిన ఎంట్రీ పాసుల కొరకు శ్రేయాస్ ఈటి యాప్ డౌన్లోడ్ చేసుకొని .. పాసులను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

App Link : bit.ly/ShreyasET

View this post on Instagram

Hey, #Khammam… Can’t wait to meet you all there says #NagaChaitanya #VenkyMama Pre-Release Event on December 7th @ Khammam Lake View Club #VictoryVenkatesh #RaashiKhanna #PayalRajput #bobby #sureshproductions #peoplemediafcy #RedHeartMovies #shreyasmedia #VenkyMamaonDec13 #tollywood #FilmyFocus

A post shared by Filmy Focus (@filmyfocus) on Dec 5, 2019 at 1:44am PST

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Daggubati Venkatesh
  • #K. S. Ravindra
  • #Payal Rajput
  • #Raashi khanna

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

7 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

20 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

3 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

4 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

5 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version