Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Nidhhi Agerwal: స్టార్ డమ్ కోసమే నిధి పూజలు చేయించారా?

Nidhhi Agerwal: స్టార్ డమ్ కోసమే నిధి పూజలు చేయించారా?

  • March 28, 2023 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: స్టార్ డమ్ కోసమే నిధి పూజలు చేయించారా?

(Nidhhi Agerwal) ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతోమంది జాతకాలను చెబుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు స్వామి సినిమా సెలబ్రిటీల గురించి తరచూ వారి జాతకాలు గురించి తెలియజేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఎప్పుడైతే ఈయన సమంత నాగచైతన్యలు విడిపోతారని చెప్పినప్పుడు ఈయన మాటలను చాలా మంది ఖండించారు. అయితే ఈయన చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోవడంతో ఈయన చెప్పే మాటలను నమ్మే వారి సంఖ్య అధికమైంది. ఈ క్రమంలోనే ఈయన పలు యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ ఉంటారు.

ఇలా సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచు వార్తల్లో నిలిచే వేణు స్వామి చేత ఎంతోమంది సెలబ్రిటీలు ప్రత్యేక పూజలను చేయించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో ఈయన రష్మిక ఇంట్లో ప్రత్యేక పూజలు చేశారని స్వయంగా వెల్లడించారు. ఇకపోతే తాజాగా ఈయన నటినిది అగర్వాల్ ఇంట్లో కూడా ప్రత్యేక పూజలు చేశారు. ఈ విధంగా వేణు స్వామి ఆయన బృందం నిధి అగర్వాల్ ఇంట్లో రాజా శ్యామల పూజను చేయించినట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేణు స్వామి అతని చిత్ర బృందం సమక్షంలో వేదమంత్రాల నడుమ ఈమె కలశ పూజను చేస్తున్నట్లు ఈ వీడియోలో మనం చూడవచ్చు. నిధి అగర్వాల్ వేణు స్వామిని ప్రత్యేకంగా ఇంటికి ఆహ్వానించి పూజలు చేయించడంతో పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. నిధి అగర్వాల్ ఇలా పూజ చేయించడానికి కారణం ఏంటి ఏదైనా జాతక దోషాలు ఉండటం వల్ల ఇలా పూజ చేయించారా లేకపోతే ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అనుభవించడం కోసం ఇలాంటి పూజలు చేయించారా అనే విషయం మాత్రం తెలియడం లేదు.

ఇక ఈమె తెలుగు ఇండస్ట్రీకి నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది అనంతరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేనటువంటి నిధి అగర్వాల్  ఇలా పూజలు చేయించడంతో అవకాశాల కోసమే ఇలా చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nidhhi Agerwal
  • #astrologer venuswamy
  • #Nidhhi Agerwal
  • #venuswamy

Also Read

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

related news

Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

Nidhhi Agerwal: 14 ఏళ్ళకే మద్యానికి బానిసయ్యాను.. నిధి అగర్వాల్ ఓపెన్ కామెంట్స్

trending news

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

1 min ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

2 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

3 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

18 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

28 mins ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

38 mins ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

43 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

53 mins ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

59 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version