Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Venu Swamy: ఆ స్టార్ కపుల్స్ విడిపోతారంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ !

Venu Swamy: ఆ స్టార్ కపుల్స్ విడిపోతారంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ !

  • August 17, 2023 / 06:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy: ఆ స్టార్ కపుల్స్ విడిపోతారంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ !

వేణు స్వామి పరిచయం అవసరం లేని పేరు తరచూ ఈయన సెలబ్రిటీల జాతకాలను రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ వార్తలు నిలుస్తున్నారు. అయితే వేణు స్వామి చెప్పిన విధంగానే సెలబ్రిటీల జీవితాలలో నిజమవుతున్నటువంటి నేపథ్యంలో ఈయన మాటలను నమ్మే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అయితే ఇప్పటికే పలువురు సెలబ్రిటీల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న ఈయన తాజాగా మరొక స్టార్ కపుల్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.గతంలో వేణు స్వామి సమంత నాగచైతన్య గురించి మాట్లాడుతూ వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోతారు అంటూ కామెంట్ చేశారు

అయితే ఈయన చెప్పిన సమయంలో అభిమానులు ఈయన పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ఆయన చెప్పినదే నిజం కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఇలా సమంత విషయంలోనే కాకుండా పలువురు సెలబ్రిటీల విషయంలో కూడా వేణు స్వామి మాటలు నిజమయ్యాయి. తాజాగా వేణు స్వామి ఓ సందర్భంలో మాట్లాడుతూ సమంత నాగచైతన్య బాటలోనే మరొక స్టార్ కపుల్స్ కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఈయన కామెంట్ చేశారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో సినిమాలలో హీరోగాను విలన్ పాత్రలలోనూ నటిస్తూ మెప్పిస్తున్నటువంటి నటుడు ఆదిపినశెట్టి నటి నిక్కి గల్రానీను ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ జంట వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు అయితే వేణు స్వామి వీరి జాతకాలను పరిశీలించి వీరిద్దరి జాతకంలో 80% విడాకులు తీసుకొని విడిపోతారని ఉంది అంటూ ఈయన వెల్లడించారు.

అయితే ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడంతో కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. ప్రస్తుతం ఆది పినిశెట్టి దంపతుల గురించి వేణు స్వామి (Venu Swamy) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Astrologer Venu Swamy
  • #venu swamy

Also Read

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

related news

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

AA23: రెండుసార్లు డన్‌.. రెండుసార్లు మిస్‌.. ఈసారి లోకీ గట్టి పట్టే పడుతున్నారట

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

trending news

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

6 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

17 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

18 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

18 hours ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

19 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

20 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

1 day ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version