Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » మోక్షజ్ఞ జాతకం గురించి వేణుస్వామి అలా చెప్పారా?

మోక్షజ్ఞ జాతకం గురించి వేణుస్వామి అలా చెప్పారా?

  • February 25, 2023 / 12:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మోక్షజ్ఞ జాతకం గురించి వేణుస్వామి అలా చెప్పారా?

నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎన్నో ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఏడాదే నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉండనుంది. ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాతో మోక్షజ్ఞ సినిమాల్లోకి రానున్నారు. బాలయ్య నట వారసత్వాన్ని మోక్షజ్ఞ కొనసాగించడంతో పాటు తండ్రికి తగ్గ తనయుడిగా ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి మోక్షజ్ఞ జాతకం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో మోక్షజ్ఞ సక్సెస్ సాధిస్తాడని ఆయన తెలిపారు.

మోక్షజ్ఞ సినిమాల్లోనే కెరీర్ ను కొనసాగించి స్టార్ గా ఎదుగుతాడని మోక్షజ్ఞ రాజకీయాల్లోకి రాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. వేణుస్వామి సెలబ్రిటీల జాతకాలకు సంబంధించి చెప్పిన విషయాలలో మెజారిటీ విషయాలు నిజమయ్యాయనే సంగతి తెలిసిందే. సినిమాల కోసం మోక్షజ్ఞ తన లుక్ ను మార్చుకుంటున్నారు. త్వరలో మోక్షజ్ఞ మీడియా ముందుకు రానున్నారని ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ సినిమాకు బాలయ్య కూతురు నిర్మాతగా వ్యవహరించనున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మోక్షజ్ఞకు సోషల్ మీడియాలో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మోక్షజ్ఞ సినిమా సొంత బ్యానర్ లో తెరకెక్కనున్నా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని బోగట్టా. మోక్షజ్ఞ టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతారని వేణు స్వామి వెల్లడించడం గమనార్హం. సినిమాల్లో నందమూరి మోక్షజ్ఞ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాడో చూడాల్సి ఉంది.

కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా మోక్షజ్ఞ జాగ్రత్తగా అడుగులు వేస్తుండటం గమనార్హం. మోక్షజ్ఞ సినిమా షూటింగ్ మొదలయ్యే సమయానికి కొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. మోక్షజ్ఞకు జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ కూడా ఉండనుందని తెలుస్తోంది. మోక్షజ్ఞ మాస్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తారో లేక క్లాస్ హీరో కావడంపై దృష్టి పెడతారో చూడాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mokshagna
  • #Nandamuri Balakrishna
  • #Nandamuri Mokshagna
  • #Venu Swami

Also Read

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

related news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

trending news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

34 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

3 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

3 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

4 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

21 hours ago

latest news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

4 hours ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

23 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

1 day ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version