Vidya Balan: 42లో కూడా విద్యాబాలన్ అస్సలు తగ్గట్లేదుగా..!

  • June 26, 2021 / 10:50 AM IST

గ్లామర్ కు వయసుకు సంబంధం లేదని ఈ రోజుల్లో సీనియర్ నటిమణులు చాలా క్లారిటీగా వివరణ ఇస్తున్నారు. ఎలాంటి స్టిల్ ఇచ్చినా కూడా గ్లామర్ ఘాటు సోషల్ మీడియా నుంచి న్యూస్ చానల్ వరకు హాట్ టాపిక్ గా నిలవాల్సిందే. ఇటీవల కాలంలో విద్యా బాలన్ కూడా అదే రేంజ్ లో షాక్ ఇస్తోంది. ప్రముఖ ఫొటో గ్రాఫర్ డబూ రత్నానికి ఇచ్చిన స్టిల్స్ లో హాట్ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. కొందరు 35 ఏళ్ళ వయసులోకి రాగానే హోమ్లీ లుక్ లో దర్శనమిస్తున్నారు.

కానీ విద్యా బాలన్ 42లో కూడా హాట్ లుక్స్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తోంది. డబూ రత్నాని ఫోటో షూట్ లో బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్ లో అమ్మడు క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చింది. మధ్యలో సైజ్ ను కంట్రోల్ చేసే బ్లాక్ బెల్ట్ కూడా వేసింది. కాస్త చబ్బీగా ఉన్నప్పటికీ విద్యా బాలన్ చాలా సెక్సీగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ ఇటీవల షేర్ని సినిమతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఆ సినిమా డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యింది.

ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించిన విద్యా బాలన్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఏదేమైనా విద్యా బాలన్ నేటితరం నటిమణుల కంటే భిన్నంగా తన వయసుకు తగ్గ లీడింగ్ రోల్స్ తో మెప్పిస్తోంది. ఇక పెద్ద సినిమాల్లో స్పెషల్ రోల్స్ ఆఫర్స్ చాలానే వస్తున్నా కూడా విద్యా బాలన్ తనకు నచ్చితే గాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus