Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay Antony: ‘హత్య’పై ఆశలు పెట్టుకున్న విజయ్ ఆంటోనీ!

Vijay Antony: ‘హత్య’పై ఆశలు పెట్టుకున్న విజయ్ ఆంటోనీ!

  • August 16, 2022 / 05:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: ‘హత్య’పై ఆశలు పెట్టుకున్న విజయ్ ఆంటోనీ!

కొన్నేళ్లక్రితం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘బిచ్చగాడు’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ను యాభై లక్షలకు కొనుగోలు చేస్తే రూ.20 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించింది. అప్పట్లో ఈ సినిమా సక్సెస్ ఓ సంచలనం. ఒక్కరోజులోనే విజయ్ ఆంటోనీ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అతడి సినిమాలను యూట్యూబ్ లో వెతికి మరీ చూశారు.

అతడికి వచ్చిన క్రేజ్ చూసి తదుపరి సినిమాలను ఎగబడి మరీ కొన్నారు బయ్యర్లు. కానీ ‘బిచ్చగాడు’ రేంజ్ సక్సెస్ మాత్రం రాలేదు. వరుసగా అన్నీ ప్లాప్ లు పడడంతో విజయ్ మార్కెట్ బాగా డౌన్ అయిపోయింది. తెలుగుతో పాటు తమిళంలో కూడా అదే పరిస్థితి. అయినప్పటికీ అతడికి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం అతడి చేతిలో మొత్తం ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకోగా.. మరో నాలుగు నిర్మాణంలో ఉన్నాయి.

ఈ సినిమాలో ఏది ముందు వస్తుందో.. ఏది ఆలస్యమవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ‘హత్య’ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు విజయ్. రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో రితికా సింగ్, మురళీ శర్మ లాంటి ఆర్టిస్ట్ లు ఉన్నారు. రాధికా శరత్ కుమార్ కి కూడా స్పెషల్ రోల్ ఇచ్చినట్లు ఉన్నారు. ఒక హీరోయిన్ మర్డర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

హాలీవుడ్ సినిమా ‘ది ఎక్స్ పోజ్’ ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం తన లుక్ ని మార్చుకున్నారు విజయ్. వయసైపోయి, నెరిసిన జుట్టుతో కనిపిస్తున్నారు. కథ ప్రకారం.. ఇన్వెస్టిగేటివ్ కమ్ డిటెక్టివ్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు విజయ్. మరి ఈ సినిమాతోనైనా విజయ్ కి సక్సెస్ వస్తుందేమో చూడాలి!

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hatya
  • #Murali Sharma
  • #Radhika Sarathkumar
  • #Rithika Singh
  • #vijay Antony

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

4 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

4 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

5 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago

latest news

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version