Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: అర్జున్ రెడ్డి వివాదం పై ప్రశ్నించిన కరణ్.. విజయ్ సమాధానం ఇదే?

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి వివాదం పై ప్రశ్నించిన కరణ్.. విజయ్ సమాధానం ఇదే?

  • July 29, 2022 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: అర్జున్ రెడ్డి వివాదం పై ప్రశ్నించిన కరణ్.. విజయ్ సమాధానం ఇదే?

విజయ్ దేవరకొండ బాలీవుడ్ నటి అనన్య పాండే తాజాగా కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు. ఇకపోతే విజయ్ దేవరకొండ కెరియర్ కు బూస్ట్ ఇచ్చిన అర్జున్ రెడ్డి సినిమా గురించి కరణ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయం అందుకుందో మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా విజయంతో పాటు వివాదాలను కూడా ఎదుర్కొంది. ఈ సినిమా ఫెమినిస్ట్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రేమ పేరుతో ఆడవాళ్లను కొట్టడం విమర్శలకు పాలయ్యింది. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు అంటూ అంటూ ప్రశ్నించారు. నిజ జీవితంలో నీది కూడా అర్జున్ రెడ్డి క్యారెక్టరేనా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ నిజజీవితంలో నాది అలాంటి క్యారెక్టర్ కాదని తెలిపారు. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేయాలి,

అలాగే దర్శకుడు చెప్పిన విధంగా నటించాలి, నేను కూడా అర్జున్ రెడ్డి సినిమాలో అదే చేశానని విజయ్ సమాధానం చెప్పారు. ఇలా దర్శకుడు కథ రాసిన విధంగానే తాను నటించాలని అలా కాకుండా వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశంతో తాను నటించలేదని తెలిపారు. ఇకపోతే ఈ సినిమాను అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఇష్టపడ్డారని, ఇందులో అర్జున్ రెడ్డి లవర్ ప్రీతీ పట్ల ఇంటెన్స్ లవ్ కలిగి ఉంటాడు.

Arjun Reddy

తనని అనుక్షణం కాపాడుతూ ధైర్యం, భద్రతా భావం కలిగిస్తూ ఉంటాడు. తప్పుబట్టే అంత చెడు ఈ సినిమాలో ఏమి లేదని విజయ్ దేవరకొండ సమాధానం చెప్పారు. ఈ విధంగా అర్జున్ రెడ్డి సినిమా గురించి ఇలాంటి సమాధానం చెప్పడంతో కరణ్ తనతో పాటు ఏకీభవించారు. తనకి కూడా ఈ సినిమా అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. ఇక ఈ సినిమాని హిందీలో కబీర్ సింగ్ టైటిల్ తో విడుదల చేసిన విషయం తెలిసిందే.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #Hero Vijay Devakonda
  • #JGM
  • #Liiger
  • #Vijay Devakonda

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

16 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

9 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

10 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

11 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

12 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version