Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » మీ అందరికి అస్తవ్యస్తమైన సమయం కానుంది: విజయ్ దేవరకొండ

మీ అందరికి అస్తవ్యస్తమైన సమయం కానుంది: విజయ్ దేవరకొండ

  • July 15, 2023 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మీ అందరికి అస్తవ్యస్తమైన సమయం కానుంది: విజయ్ దేవరకొండ

లైగర్ డిజాస్టర్ నుంచి త్వరగానే బయటికి వచ్చారు విజయ్ దేవరకొండ. విజయ్ కెరీర్‌పై ఎక్కువగా ప్రభావం చూపించింది మాత్రం లైగరే. ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు రౌడీ బాయ్. అందులో ఖుషీ షూటింగ్ చివరిదశకు వచ్చింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా నుంచి ఫ్రీ కానున్నారు విజయ్. ఇక అయినా తన తమ్ముడి కోసం వచ్చాడు. గురువారం రాత్రి `బేబీ` ప్రీమియర్స్ లో పాల్గొని సందడి చేశారు. సినిమాని ప్రమోట్‌ చేసే బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నాడు.

ఈ క్రమంలో ఆయన సినిమా చూశాక ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. కన్నీళ్లు, నవ్వులు అని పేర్కొన్నారు. తన తమ్ముడు `బేబీ` హీరో ఆనంద్‌ దేవరకొండని, హీరోయిన్‌గా నటించిన వైష్ణవి చైతన్యని రెండు చేతులతో గట్టిగా హగ్‌ చేసుకుని తన ఆనందాన్ని పంచుకున్నాడు విజయ్. `బేబీ` సినిమా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ పిల్లలు(ఆనంద్‌, వైష్ణవి) అద్భుతం చేసి చూపించారు. సినిమా చాలా బాగుంది. చాలా ప్రభావం చూపించేలా ఉంది. ప్రీమియర్స్ ల త్వాత గత రాత్రి ఇది మేము.

చాలా కన్నీళ్ల తర్వాత మేమంతా పెద్దగా నవ్వుకున్నాం. అంతా నవ్వులతో నిండిపోయింది` అంటూ తెలిపాడు విజయ్‌. ఈ సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్‌, నిర్మాత ఎస్‌కేఎన్‌, విరాజ్‌ అశ్విన్‌లు మిస్సింగ్‌ అంటూ పేర్కొన్నారు విజయ్‌ దేవరకొండ. అంతకు ముందు రాత్రి విజయ్‌ దేవరకొండ ట్వీట్‌ చేస్తూ, `రేపట్నుంచి ఇది మీ అందరికి అస్తవ్యస్తమైన సమయం కానుంది. కానీ అంతా ప్రారంభం కాకముందే, మీ అందరిని ప్రేమిస్తున్నాను, బేబీ సినిమా విషయంలో చాలా గర్వంగా ఉంది` అని వెల్లడించారు విజయ్‌.

నేటి నుంచి ఈ సినిమా రచ్చ చేయబోతుందనేది ఆయన ఉద్దేశ్యంగా ఇందులో పేర్కొన్నారు. అన్నట్టుగానే ఈ సినిమా రచ్చ చేస్తుంది. ఓవర్సీస్‌లో దుమ్మురేపుతుందని తెలుస్తుంది. ఆనంద్‌ దేవరకొండకి ఊహించిన ఓపెనింగ్స్ ని ఈ సినిమా తీసుకురాబోతుంది. చిన్న చిత్రాల్లో పెద్ద హిట్‌గా నిలబోతుందని టీమ్‌ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు దర్శకుడు సాయి రాజేష్‌. నేటి యువత ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు.

ముఖ్యంగా అమ్మాయిలను ప్రతిబింబించారు. ట్రెండీగా తీసుకెళ్లారు. పలు క్రేజీ సీన్లతో కుర్రాళ్లకి పిచ్చెక్కించారు. యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. అదే సమయంలో ఎమోషనల్‌గానూ ఉంటుంది. హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల హీరో ఆనంద్‌ దేవరకొండ సైతం తన సంతోషాన్ని పంచుకున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Deverakonda
  • #baby movie
  • #Naga Babu
  • #Sai Rajesh
  • #SKN

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

5 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

11 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

11 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

12 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

13 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

1 hour ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

7 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

8 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

9 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version