Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ‘లైగర్‌’ రిజల్ట్‌పై విజయ్‌ ఏమన్నాడంటే..!

Vijay Devarakonda: ‘లైగర్‌’ రిజల్ట్‌పై విజయ్‌ ఏమన్నాడంటే..!

  • November 7, 2022 / 06:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ‘లైగర్‌’ రిజల్ట్‌పై విజయ్‌ ఏమన్నాడంటే..!

సినిమా డిజాస్టర్‌ అయితే… ఆ ఫలితం ఓ నటుడి మీద, దర్శకుడి మీద ఎంత ప్రభావం చూపిస్తుందో టాలీవుడ్‌లో చాలామందికి తెలుసు. రీసెంట్‌గా ఆ ఎఫెక్ట్‌ని ఫేస్‌ చేసిన టీమ్‌ ‘లైగర్‌’. ‘ఆచార్య’ ఫలితంతో టాలీవుడ్‌ ఇబ్బందిగా ఉన్న సమయంలో ‘లైగర్‌’ అంటూ భారీ హైప్‌తో వచ్చి కుదేలయ్యారు. అయితే ఈ సినిమా ఫలితంపై స్పందించడానికి తొలుత హీరో విజయ్‌ దేవరకొండ నిరాకరించారు. అయితే ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫలితంపై మరోసారి స్పందించాడు. దీంతో ఆయన మాటలు వైరల్‌ అవుతున్నాయి.

సాధారణ సినిమా పాన్‌ ఇండియా సినిమా అవ్వడం అంటే చిన్న విషయం కాదు. విడుదలకు ముందే సాధారణ సినిమా పాన్‌ ఇండియా అయితే అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని అందుకోవడం చాలా కష్టం. అలా కాకుండా రిలీజ్‌ అయ్యాక కొద్ది రోజులకు పాన్‌ ఇండియాగా మారితే ఫర్వాలేదు. తొలి రకంలో పాన్ ఇండియాగా మారిన చిత్రం ‘లైగర్‌’. దాంతో చిత్రబృందం అదేస్థాయిలో ప్రచారం చేసింది. విజయ్‌ దేవరకొండ, నిర్మాత ఛార్మి అయితే ‘వాట్‌ లగా దేంగే’, ‘దేశాన్ని షేక్‌ చేస్తాం’ అంటూ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. తీరా సినిమా వచ్చాక చూస్తే.. హైప్‌ ఓవర్‌ హైప్‌ అయ్యింది.

అయితే విజయ్‌ దేవరకొండ కష్టానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. సినిమా కోసం విజయ్‌ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడ్డాడు. అయితే ఈ సినిమా ఫలితం తేడా కొట్టడంతో ఆయన ఇబ్బందిపడ్డాడనే చెప్పాలి. ఈ సినిమా ఫలితం గురించి మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి పెద్ద సినిమాల్లో నటించడమే గొప్ప అవకాశం. నత్తి పాత్రను బాగా ఆస్వాదించా. ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు దేశమంతా ప్రచారం చేయడం గొప్ప అనుభూతి పంచింది.

‘లైగర్‌’ సినిమా కోసం మానసికంగా, శారీరకంగా నేను చేయగలిగినదంతా చేశాను. కానీ ఫలితం దక్కలేదు అని అన్నాడు విజయ్‌ అంతేకాదు తప్పు చేయడమంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడమే. ఒకవేళ ఎవరైనా తమ తప్పు చేయట్లేదంటే వారు ఉన్నత స్థానం కోసం గట్టిగా ప్రయత్నించడం లేదు అని అర్థం. సక్సెస్‌ వచ్చినా రాకపోయినా ప్రయత్నాన్ని విరమించకూడదు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో దర్శకుడు పూరీ జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘లైగర్‌’ ఆగస్టు ఆఖరున వచ్చి చేదు ఫలితాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devarakonda
  • #JGM
  • #Liger
  • #Vijay Devarakonda

Also Read

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

related news

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

9 mins ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

11 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

12 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

15 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

16 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

14 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

15 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

16 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

16 hours ago
Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version