Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రష్మిక, రక్షిత్ ల నిశ్చితార్ధం రద్దుపై విజయ్ ఏమన్నారంటే ?

రష్మిక, రక్షిత్ ల నిశ్చితార్ధం రద్దుపై విజయ్ ఏమన్నారంటే ?

  • October 4, 2018 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక, రక్షిత్ ల నిశ్చితార్ధం రద్దుపై విజయ్ ఏమన్నారంటే ?

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే హీరోయిన్ రష్మికకి తోటి నటుడు రక్షిత్‌ తో నిశ్చితార్ధం అయింది. మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య ఎటువంటి అభిప్రాయభేదాలు వచ్చాయో తెలియదుగానీ విడిపోయారు. ఎందుకు బ్రేకప్ అనేది బయటికి చెప్పకుండా హుందాగా నిశ్చితార్ధం రద్దు చేసుకున్నారు. ఆ విషయాన్ని మీడియాతో స్పష్టంగా చెప్పారు. అయితే ఈ బ్రేకప్ గీత గోవిందం సినిమా సమయంలో జరగడం అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. విజయ్ దేవరకొండతో రష్మిక లిప్ కిస్ ఇవ్వడం వల్లే గొడవలు మొదలయ్యాయని వార్తలు షికారు చేసాయి. దీంతో వీరి బ్రేకప్ విషయంలో విజయ్ దేవరకొండ కీలక పాత్ర పోషించాడు. ‘నోటా’ ప్రమోషన్స్ కోసం విజయ్ తాజాగా బెంగుళూరు వెళ్లాడు.

ఈ సందర్భంగా రష్మిక, రక్షిత్‌శెట్టిల బ్రేకప్ గురించి విజయ్‌ను ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. ‘‘ఆమెతో నటించడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కానీ వేరే విషయాలు మాట్లాడి ఎంటర్‌టైన్ చేయడం వలన.. ఆ విషయాలు వారిని బాధిస్తాయి. వారిద్దరూ ఎంత బాధను అనుభవించారో నాకు పర్సనల్‌గా తెలుసు. వారు ఈ విషయాల నుంచి బయటపడేందుకు కాస్త సమయమివ్వండి ” అని మీడియాను విజయ్ కోరాడు. ఇంకా మాట్లాడుతూ… “వారి బ్రేకప్ విషయం గురించి నా బదులుగా రష్మిక, రక్షిత్ మాట్లాడితే బాగుంటుంది” అని స్పష్టం చేశారు. సున్నితమైన అంశాలపై సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయ్ మరింతమంది అభిమానాన్ని పొందాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakshit Shetty
  • #Rakshit Shetty And Rashmika
  • #Rashmika
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Interview

Also Read

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

trending news

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

1 hour ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

2 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

4 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

6 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

7 hours ago

latest news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

51 mins ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 hour ago
Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

3 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version