Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda, Rashmika: విజయ్- రష్మిక …మళ్ళీ దొరికేశారు.. ఈసారి క్లారిటీ వచ్చేసినట్టేనా..!

Vijay Devarakonda, Rashmika: విజయ్- రష్మిక …మళ్ళీ దొరికేశారు.. ఈసారి క్లారిటీ వచ్చేసినట్టేనా..!

  • February 1, 2023 / 10:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda, Rashmika: విజయ్- రష్మిక …మళ్ళీ దొరికేశారు..  ఈసారి క్లారిటీ వచ్చేసినట్టేనా..!

విజయ్ దేవరకొండ- రష్మిక మందన ల మధ్య ఏముంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. వాళ్ళైతే ఫ్రెండ్ షిప్ అంటున్నారు. కానీ ఇంకా ఏదో జరుగుతుంది అనేది అందరి మాట. వీళ్లకు పాన్ ఇండియా ఇమేజ్ కూడా వచ్చింది కాబట్టి… బీటౌన్ వీళ్ళ గురించి వాయించేసింది. షూటింగ్లు ముగిసాక ఇద్దరూ కలిసి ముంబై రోడ్ల పై తెగ తిరుగుతున్నారని.. ఇద్దరూ ఒకే హోటల్లో ఉంటున్నారని చాలా కథనాలు ప్రచురించారు. అప్పటివరకు వీళ్ళ గురించి టాలీవుడ్ మీడియా కానీ కన్నడ మీడియా కానీ కాన్సన్ట్రేట్ చేయలేదు.

నిజానికి కాన్సెంట్రేట్ చేసే అవకాశం కూడా విజయ్ – రష్మిక ఇవ్వలేదు. వీరు విచ్చల విడిగా టూర్లకు వెళ్లి అక్కడి ఫోటోలతో దొరికిపోయేవారు. ఇక విజయ్ ఇంటికి రష్మిక తరచూ వస్తూ వెళ్తూ ఉంటుంది. మొన్ననే వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్లినట్టు హింట్ ఇచ్చింది. అది అలా ఉండగానే.. ఇటీవల దుబాయ్ వెళ్లి మళ్ళీ దొరికిపోయారు విజయ్ దేవరకొండ,రష్మిక. విజయ్ తన ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్తే అందులో రష్మిక కూడా ఉంది.

విజయ్ ఫ్యామిలీతో కలిసి ఆమె దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పటివరకు ప్రేక్షకులకు ఓ అనుమానం మాత్రమే ఉండేది. కానీ ఈ ఫొటోలతో రష్మిక – విజయ్ ల గురించి మరిన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్- రష్మిక ల అభిమానులు కూడా ఇది నిజమే అని ఓ క్లారిటీ ఇచ్చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. మరి విజయ్ – రష్మిక మనసులో ఇంకా ఏముందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Vijay Devarakonda

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

51 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 min ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version