Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » విజయ్ సిగ్గుపడడం వెనుకాల కారణం అదేనా ?

విజయ్ సిగ్గుపడడం వెనుకాల కారణం అదేనా ?

  • October 15, 2018 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ సిగ్గుపడడం వెనుకాల కారణం అదేనా ?

గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక లు నిజమైన ప్రేమికులుగా నటించి మెప్పించారు. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీ వందకోట్లు వసూలు చేయడానికి హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ప్రధాన కారణమని సినీ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఈ జంట అంతగా ఆకట్టుకుంది కాబట్టి భరత్ కమ్మ డైరెక్షన్‌లో “డియర్ కామ్రేడ్” అనే మూవీలోను నటిస్తున్నారు. ఇందులో విజయ్ కాకినాడ కుర్రోడిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే రీసెంట్ గా మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ 2017 వేడుకలో కలిశారు. ఈ వేడుకకి విజయ్ హోస్ట్ గా చేశారు. అవార్డుల ప్రధానంలో భాగంగా వేదికపైకి వచ్చిన రష్మికని డ్యాన్స్ చేయమని కోరగా.. కన్నడా పాటకు స్టెప్పులేసింది. ఆమెతో పాటు విజయ్ డాన్స్ వేశారు.

విజయ్ వైట్ సూట్ లో.. రష్మిక బ్లాక్ డ్రస్సులో చాలా క్యూట్ గా కనిపించారు. అయితే ఎంతో ఉత్సాహంగా ఉండే విజయ్.. రష్మిక తో డాన్స్ వేయడానికి సిగ్గుపడ్డారు. అలా డాన్స్ వేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటక సినీ ప్రేక్షకులు అయితే.. రష్మికని విజయ్ ప్రేమిస్తున్నాడని.. అందుకే సిగ్గుపడ్డాడని కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరి రొమాన్స్ ని ప్రసారం చేయవద్దని.. చూడలేకపోయామని కోరుతున్నారు. తెలుగు అభిమానులు అయితే… విజయ్ నటించిన నోటా ఫెయిల్ అవడంతో అతని బాగా బాధపడ్డారని, అందుకే జోరు తగ్గిందని సమర్థిస్తున్నారు. అసలు విజయ్ ఎందుకు సిగ్గుపడాల్సి వచ్చిందో ఆ ఇద్దరికే తెలియాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda And Rashmika
  • #Vijay Devarakonda Dance

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

7 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

8 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version