Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తప్పకుండ రీ షూట్ చేయాల్సిందే అంటున్నవిజయ్ దేవరకొండ

తప్పకుండ రీ షూట్ చేయాల్సిందే అంటున్నవిజయ్ దేవరకొండ

  • November 22, 2018 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తప్పకుండ రీ షూట్ చేయాల్సిందే అంటున్నవిజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే నటించిన ‘టాక్సీ వాలా’ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్లు సాధిస్తుంది. ‘టాక్సీవాలా’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వూ లో ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడం వలన అన్నింటిపైనా ఫోకస్ సరిగా పెట్టకపోవడం వలన ఆ ప్రభావం సినిమా పైన పడుతుందని, ఇకనుండి ఒకేసారి రెండు సినిమాల్లో నటించకుండా ఒకే సినిమాపైనే ఫోకస్ పెడతాను అంటూ చెప్పాడు. ఇప్పుడు ‘టాక్సీవాలా’ సక్సెస్ తో తాను చేయబోయే తదుపరి సినిమాలపైనే మరింత జాగ్రత్తగా వ్యహరిస్తున్నాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో విజయ్ కి జంటగా రష్మిక నటిస్తుంది. ఈ సినిమా కొంతవరకు షూటింగ్ కూడా కంప్లిట్ చేసుకుంది. అయితే ఇటీవలే హీరో విజయ్ దేవరకొండ సినిమా రషెష్ చూడగా కొన్ని సీన్స్ అనుకున్నంతగా రాలేదని ఆ సీన్స్ అన్ని తీసేసి మళ్ళీ రీ షూట్ చేద్దామని చెప్పాడట. దీంతో సినిమా బాగా రావాలనే ఉద్దేశంతో దర్శక, నిర్మాతలు కూడా విజయ్ చెప్పినదానికి అంగీకరించి బడ్జెట్ విషయంలో వెనుకడుగు వేయకుండా ఆ సీన్స్ ని మళ్ళీ రీ షూట్ చేసే పనిలో ఉన్నారట. మరి కెరియర్ పరంగా మంచి సక్సెస్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies
  • #Vijay Devarakonda New Movie
  • #Vijay Devarakonda Next Movie

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 hour ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version