Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: రూమర్స్ పై స్పందించిన విజయ్ దేవరకొండ తండ్రి!

Vijay Devarakonda: రూమర్స్ పై స్పందించిన విజయ్ దేవరకొండ తండ్రి!

  • September 22, 2022 / 04:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: రూమర్స్ పై స్పందించిన విజయ్ దేవరకొండ తండ్రి!

ఒక హీరోకి కథ చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలా రూల్స్ ఉంటాయి. పెద్ద హీరోలకు కథ చెప్పాలంటే.. ముందుగా మేనేజర్స్ కి లేదంటే అసిస్టెంట్స్ కి చెప్పాల్సి ఉంటుంది. కథ వారికి నచ్చితే అప్పుడు హీరోలు రంగంలోకి దిగుతారు. దాదాపు అందరి హీరోల విషయంలో ఇలానే జరుగుతుంది. ఎందుకంటే వచ్చిన ప్రతీ కథను వినేంత టైం వారికి ఉండదు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇంతేనట. అయితే ఈ మధ్య ఆయన తండ్రి వర్ధన్ రంగంలోకి దిగారని..

విజయ్ కి కథ చెప్పాలంటే ముందు ఆయనకు చెప్పాలని వార్తలొస్తున్నాయి. ఆయన ఓకే చేస్తేనే విజయ్ వరకు కథ వెళ్తుందని ప్రచారం జరుగుతుంది. నిజానికి స్టార్ హీరోలు.. తమ కొడుకులకు సంబంధించిన సినిమాల విషయంలో ఇన్వాల్వ్ అవుతుంటారు. కథ కూడా వారికి నచ్చితేనే ప్రొసీడ్ అవ్వమంటారు. ఇప్పుడు విజయ్ విషయంలో తన తండ్రి ఇన్వాల్వ్ అవుతున్నాడని ప్రచారం జరుగుతుండడంతో.. వర్ధన్ కి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయట. ఈ విషయంపై ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు.

ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడిన ఆయన.. విజయ్ కథలన్నీ తను వింటున్నానని అనడంలో ఎలాంటి నిజం లేదని.. విజయ్ కి కథలపై మంచి జడ్జిమెంట్ ఉందని అన్నారు. విజయ్ తన కథలన్నీ స్వయంగా వింటాడని.. ఎప్పుడైనా ఆ కథల గురించి తనతో చర్చిస్తాడే.. తప్ప అంతకుమించి తన ప్రమేయం ఉండదని అన్నారు.

విజయ్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు, దర్శకులకు కథల గురించి బాగా తెలుసనీ.. కాబట్టి విజయ్ కథల విషయంలో తను ఇన్వాల్వ్ అవ్వనని చెప్పారు. దీన్ని బట్టి విజయ్ తండ్రి వర్ధన్ పై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devarakonda
  • #JGM
  • #Liger
  • #Vijay Devarakonda

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version