Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Vijay Devarakonda: ఆ విషయం కూడా చెప్పొచ్చుగా ఛార్మీ..?

Vijay Devarakonda: ఆ విషయం కూడా చెప్పొచ్చుగా ఛార్మీ..?

  • May 18, 2021 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఆ విషయం కూడా చెప్పొచ్చుగా ఛార్మీ..?

చిన్న వయస్సులోనే సినిమాల్లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఛార్మీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. అయితే వరుసగా విజయాలను సొంతం చేసుకోలేకపోవడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది. నటిగా ఆఫర్లు తగ్గిన తరువాత ఛార్మీ నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ పై ఛార్మీ సినిమాలను నిర్మిస్తున్నారు.

నిన్న ఛార్మీ పుట్టినరోజు కాగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఛార్మీకి పుట్టినరోజు బహుమతిని పంపారు. ఛార్మీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా స్టోరీ ద్వారా విజయ్ పంపిన గిఫ్ట్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అయితే విజయ్ దేవరకొండ గిఫ్ట్ పంపినట్లు చెప్పిన ఛార్మీ ఆ గిఫ్ట్ ఏమిటనే విషయాన్ని మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు కొన్నిరోజుల క్రితం ఛార్మీ పెళ్లికి సంబంధించి వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

ఆ వార్తలపై ఛార్మీ స్పందించి పెళ్లిపై తనకు పెద్దగా ఆసక్తి లేదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఛార్మీ లైగర్ సినిమా పనులతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదే లైగర్ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా సెకండ్ వేవ్ విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ స్పీడ్ కు బ్రేకులు వేస్తుండటం గమనార్హం. విజయ్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. విజయ్ గిఫ్ట్ పంపించారనే సీక్రెట్ చెప్పిన ఛార్మీ ఆ గిఫ్ట్ ఏమిటనే విషయాన్ని కూడా చెబితే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Charmee Kaur
  • #Charmee Kaur
  • #Vijay
  • #Vijay Devarakonda

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version