Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: కలలు…సాధించాలి అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసిన రౌడీ హీరో.. ఏం చెప్పాలనుకున్నారు?

Vijay Devarakonda: కలలు…సాధించాలి అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసిన రౌడీ హీరో.. ఏం చెప్పాలనుకున్నారు?

  • November 22, 2022 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: కలలు…సాధించాలి అంటూ ఆసక్తికరమైన పోస్ట్ చేసిన రౌడీ హీరో.. ఏం చెప్పాలనుకున్నారు?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ ఫ్లాప్ అనంతరం తన తదుపరి సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మొదటిసారిగా పాన్ ఇండియా సినిమాగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసిందని చెప్పాలి.

ఈ సినిమా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండ తన తదుపరిచిత్రం ఖుషి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత విజయ్ దేవరకొండ జంటగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సమంత అనారోగ్య సమస్యల కారణంగా కాస్త ఆలస్యం అవుతూ వస్తుంది. త్వరలోనే ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఇకపోతే లైగర్ సినిమా ఫ్లాప్ అయిన అనంతరం కొద్ది రోజులపాటు సైలెంట్ అయినటువంటి విజయ్ దేవరకొండ అనంతరం సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. లైగర్ సినిమా ఫ్లాప్ కావడంతో తను ఈ సినిమా నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానని ఈయన తెలిపారు. ఇకపోతే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా విజయ్ దేవరకొండ తన ఫోటోని షేర్ చేస్తూ.. పెద్ద కలలున్న అబ్బాయి…

సూర్యుడి కింద ఉన్న ప్రతి దానిని సాధించాలని కోరుకుంటారు. తనలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విజయ్ దేవరకొండ ఏం చెప్పాలనుకుంటున్నారు అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devakonda
  • #JGM
  • #Liiger
  • #Vijay Devakonda

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version