Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఆ రీజన్ వల్లే విజయ్ కు కొత్త ఆఫర్లు వస్తున్నాయా?

Vijay Devarakonda: ఆ రీజన్ వల్లే విజయ్ కు కొత్త ఆఫర్లు వస్తున్నాయా?

  • September 12, 2022 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఆ రీజన్ వల్లే విజయ్ కు కొత్త ఆఫర్లు వస్తున్నాయా?

2022 సంవత్సరంలో డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన సినిమాలలో లైగర్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిలైంది. అయితే లైగర్ ఫ్లాప్ ఎఫెక్ట్ పూరీ జగన్నాథ్ పై బాగానే పడగా విజయ్ దేవరకొండపై మాత్రం పెద్దగా పడలేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. లైగర్ ఫ్లాపైన తర్వాత కూడా విజయ్ దేవరకొండకు

వరుసగా సినిమా ఆఫర్లు వస్తుండగా భాషతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండకు క్రేజ్ ఉండటం, విజయ్ దేవరకొండ సినిమాకు హిట్ టాక్ వస్తే కళ్లు చెదిరే కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండటం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రాజ్ డికె కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ దిల్ రాజు కాంబో సినిమాకు హరీష్ శంకర్

లేదా ఇంద్రగంటి మోహనకృష్ణలలో ఒకరు డైరెక్షన్ చేసే ఛాన్స్ ఉండగా ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాల్సి ఉంది. ఖుషీ సినిమా పూర్తైన తర్వాత విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలతో పాటు మై హోమ్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేయాల్సి ఉండగా ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

జనగణమన ప్రాజెక్ట్ కు బదులుగా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటిస్తున్నారు. మరో రెండేళ్ల వరకు విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత సినిమాల ఫలితాలపైనే విజయ్ కెరీర్ ఆధారపడి ఉందని చెప్పవచ్చు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devarakonda
  • #JGM
  • #Liger
  • #Vijay Devarakonda

Also Read

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

related news

trending news

2 mins ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

21 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

49 mins ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

3 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

3 hours ago

latest news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version