Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

  • December 15, 2017 / 10:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విజయ్ దేవరకొండ!

హ్యాపీడేస్ సినిమాతో కాలేజీ స్టూడెంట్స్ అభిమాన దర్శకుడిగా శేఖర్ కమ్ముల పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా అతను తెరకెక్కించిన ఫిదా కూడా యువతని ఆకట్టుకుంది. ప్రేమ కథలని మనసుకుహత్తుకునేలా తీయడంలో కమ్ముల స్పెషల్. అలాగే రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమాతో యువతతో జేజేలు అనిపించుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ యువ హీరో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించబోతున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. శేఖర్ కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో విజయ్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో సినిమా చేస్తున్నారు.

శ్రీరస్తు శుభమస్తుతో హిట్‌ కొట్టిన పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా తెరకెక్కుతున్న సినిమాని బన్ని వాసు నిర్మిస్తున్నారు. కన్నడ బ్యూటీ రష్మికా మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి “గీతా గోవిందం” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో పాటు అభినేత్రి సావిత్రి బయోపిక్‌ మూవీ “మహానటి”లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో విజయ్ కనిపించనున్నారు. అలాగే శ్రీధర్‌ మర్రి దర్శకత్వంలో “ఏ మంత్రం వేసావె” సినిమా చేస్తున్నారు. తెలుగు సినిమాలే కాకుండా తమిళ చిత్రం కూడా చేస్తున్నారు. “నడిగయ్యార్‌ తిలగం” అనే చిత్రంలో హీరోగా విజయ్ చేస్తున్నారు. ఈ సినిమాల తర్వాత శేఖర్ కమ్ముల, విజయ్ దేవరకొండ కాంబో మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అప్పటి వరకు డైరక్టర్ ఆగుతారా.. లేకుంటే మధ్యలో మరో మూవీ చేస్తారా? అనేది త్వరలోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #Fidaa Movie
  • #Sekhar Kammula
  • #Vijay Devarakonda

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

17 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

10 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

11 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

12 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

13 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version