Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ‘లైగర్‌’ రెమ్యూనరేషన్‌.. విజయ్‌ దేవరకొండ ఏం చేస్తాడో?

Vijay Devarakonda: ‘లైగర్‌’ రెమ్యూనరేషన్‌.. విజయ్‌ దేవరకొండ ఏం చేస్తాడో?

  • November 4, 2022 / 02:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ‘లైగర్‌’ రెమ్యూనరేషన్‌.. విజయ్‌ దేవరకొండ ఏం చేస్తాడో?

హీరో, డైరక్టర్‌, నిర్మాతల మాటలు ఓ సినిమాకు ఎంత మేలు చేస్తాయో.. అంతే చెడు చేస్తాయి కూడా. సినిమాలో సత్తా లేనప్పుడు ఆ సినిమా గురించి ఇచ్చిన ఓవర్‌ హైప్‌.. సినిమా విడుదలైన తర్వాత బూమరాంగ్‌లా వెనక్కి కొడుతుంది. దీనికి రీసెంట్‌ ఉదాహరణ ‘లైగర్‌’ అని చెప్పొచ్చు. ఈ సినిమా విషయంలో పై ముగ్గురూ ఏం చేశారు అనేది తర్వాత చూస్తే.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు డబ్బులు వెనక్కివ్వాల్సి వస్తోంది. దీంతో పూరి జగన్నాథ్‌ నానా బాధలు పడుతున్నారు. అయితే ఇప్పుడు దీనికి ఇంకొకటి యాడ్‌ అయ్యిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

‘లైగర్‌’ సినిమాకు సంబంధించి ‘దేశాన్ని షేక్‌ చేస్తాం. వాట్‌ లగా దేంగే’ అంటూ సినిమా మీద వీర హైప్‌ తీసుకొచ్చిన హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు నిర్మాతలను షేక్‌ చేయడానికి సిద్ధమవుతున్నాడని ఓ టాక్‌ వినిపిస్తోంది. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విజయ్‌కి పూర్తి రెమ్యూనరేషన్‌ రాలేదట. దీంతో ఈ విషయంలో కాస్త సీరియస్‌గా అప్రోచ్‌ అవ్వాలని అనుకుంటున్నాడట. అంటే ఏం లేదు.. డబ్బులు ఇస్తారా ఇవ్వరా, నా ప్రయత్నాలు నన్ను చేయమంటారా అని అడుగుదాం అనుకుంటున్నాడని వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై ఆయన స్పెషల్‌ పీఆర్‌వో టీమ్‌ స్పందించాల్సి ఉంది.

‘లైగర్‌’ సినిమా రిలీజ్ త‌ర‌వాత‌ పారితోషికం ఇస్తామ‌ని పూరి జగన్నాథ్‌, ఛార్మి.. విజయ్‌కి చెప్పారట. ఇప్పుడు వారికి విజయ్‌ ఫోన్లు చేస్తుంటే స్పందించ‌డం లేదని ఓ టాక్‌ బయటకు వచ్చింది. సినిమా పారితోషికం కోసం ఫిల్మ్ ఛాంబ‌ర్‌నీ, సినీ పెద్ద‌ల‌నీ ఆశ్రయించాలని విజయ్‌ దేవరకొండ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. మరోవైపు హైదరాబాద్‌ వస్తే బయ్యర్ల నుండి ప్రశ్నల వర్షం కురుస్తుందని పూరి జగన్నాథ్‌ ముంబయిలోనే ఉండిపోయారనే టాక్‌ నడుస్తోంది. ఈ సమయంలో విజయ్‌ కూడా తన పారితోషికం కోసం పట్టుపడితే కష్టమే.

ఇక ఈ విషయం ఇలా ఉంటే.. ‘ఆచార్య’ సినిమా పోయినందుకు తన వంతు బాధ్యతగా చిరంజీవి, రామ్‌చరణ్‌ తన రెమ్యూనరేషన్‌ను వదులుకున్నారు. ఆ సమయంలో చాలామంది ఇదే మాట అడిగారు కూడా. మరి ఇప్పుడు విజయ్‌ కూడా అదే పని చేస్తాడా. లేక చిరంజీవి కుటుంబానికి ఆ రోజుల్లో సుద్దులు చెప్పిన వాళ్లు ఇప్పుడు విజయ్‌ దేవరకొండకి కూడా చెబుతారా అనే చర్చ కూడా నడుస్తోంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devarakonda
  • #JGM
  • #Liger
  • #Vijay Devarakonda

Also Read

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

related news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Karthi: సూపర్‌ హీరో ప్రేమకథ.. కార్తి ఎలా నవ్విస్తాడో మరి?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

trending news

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

Ramba Oorvasi Menaka Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘రంభ ఊర్వశి మేనక’.. కానీ

11 mins ago
Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

5 hours ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

12 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

5 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

7 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

23 hours ago
Tollywood: రెండు నెలలు.. టాలీవుడ్‌లో వరుస వాయిదాలు.. ఎందుకిలా జరుగుతోంది?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version