Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వార్త మళ్ళీ ట్రెండింగ్లో..!

విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వార్త మళ్ళీ ట్రెండింగ్లో..!

  • November 23, 2022 / 01:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వార్త మళ్ళీ ట్రెండింగ్లో..!

విజయ్ దేవరకొండ – రష్మిక మధ్యలో సంథింగ్ సంథింగ్ అంటూ చాలా కాలంగా కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఆ ప్రచారం ఊరికే జరగడం లేదు..అందుకు చాలా ఆధారాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ ముంబైలో విచ్చలవిడిగా తిరిగేశారు. ‘లైగర్’ సినిమా సెట్స్ కు రష్మిక చాలా సార్లు వెళ్ళొచ్చింది. రిలీజ్ కు ముందు ఆమె చాలా సినిమా చూసిందని విజయ్ చెప్పాడు. ఛాన్స్ దొరికిన ప్రతీసారి రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లొస్తుంది. ఈ మధ్యనే మాల్దీవులకి కూడా వెళ్లొచ్చారు.

అందుకే ఇలాంటి కథనాలు వందల్లో పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ మీడియా కంటే బాలీవుడ్ మీడియా వీళ్ళ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. విజయ్ దేవరకొండ, రష్మిక లకు నార్త్ లో భీభత్సమైన క్రేజ్ నెలకొంది. అందుకే ఈ జంట నార్త్ లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది. మనవాళ్లకంటే కూడా అక్కడి వాళ్ళు విజయ్- రష్మిక ల గురించి చాలా విషయాలు కన్ఫర్మ్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా రష్మిక- విజయ్ దేవరకొండ..

పెళ్లి చేసుకున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది మార్ఫింగ్ ఫోటో అని ఇట్టే కనిపెట్టొచ్చు. కానీ విజయ్- రష్మిక ఫ్యాన్స్ అలాగే నార్త్ జనాలు ఈ ఫోటోని విచ్చల విడిగా షేర్ చేసేశారు. దీంతో త్వరలోనే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ టాపిక్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయినా విజయ్- రష్మిక.. దీనిపై స్పందించలేదు. బహుశా ఇక ఇలాంటి వాటిపై స్పందించకూడదని వారు డిసైడ్ అయినట్టు ఉన్నారు. అయితే ఆ ఫేక్ ఫోటో మాత్రం చూడముచ్చటగా ఉంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Hero Vijay Devarakonda
  • #Rashmika Mandanna
  • #Vijay Devarakonda

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version