Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ ఆఫర్ కు మిడిల్ ఫింగర్ చూపించిన విజయ్..!

బాలీవుడ్ ఆఫర్ కు మిడిల్ ఫింగర్ చూపించిన విజయ్..!

  • December 27, 2018 / 09:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ ఆఫర్ కు మిడిల్ ఫింగర్ చూపించిన విజయ్..!

2018 లో ‘గీత గోవిందం’ ‘టాక్సీవాలా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లిచ్చాడు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. అంతేకాదు స్టార్ హీరోల లిస్ట్ లో చోటు దక్కించుకున్నాడు విజయ్. ప్రస్తుతం విజయ్ దేవరకొండకి తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా మంచి క్రేజ్ ఏర్పండిందనే చెప్పాలి. ఇప్పటికే ‘నోటా’ చిత్రంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ యంగ్ హీరో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం బాలీవుడ్ లో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ’83’ అనే చిత్రం రూపొందుతుంది. 1983 ప్రపంచ కప్ నేపధ్యలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కబోతుందట. ఇక ఈ చిత్రంలో మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కొరకు విజయ్ దేవరకొండను సంప్రదించారట. అయితే ఆ ఆఫర్ ను విజయ్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తుంది. నిజానికి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని విజయ్ ఎప్పట్నుంచో అనుకుంటున్నాడట. ఇలాంటి టైములో చిన్న పాత్రతో ఇలా ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేక ఈ ఆఫర్ ను విజయ్ తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే మరోవైపు ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జొహార్ విజయ్ తో ఓ చిత్రం చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇది ఓకే అయితే.. ఈ కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ అయ్యే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ranveer singh 83 movie
  • #Vijay Devarakonda
  • #vijay devarakonda bollywood
  • #Vijay Devarakonda news

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

42 seconds ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

5 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

5 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

6 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

6 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version