Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay Devarakonda: అనసూయ కాంట్రవర్సీ… విజయ్ ఏమన్నాడంటే…?

Vijay Devarakonda: అనసూయ కాంట్రవర్సీ… విజయ్ ఏమన్నాడంటే…?

  • August 10, 2023 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: అనసూయ కాంట్రవర్సీ… విజయ్ ఏమన్నాడంటే…?

విజయ్ దేవరకొండ – అనసూయ ల మధ్య వివాదం ఉంది అని అంతా అనుకుంటారు. నిజానికి విజయ్.. అనసూయని పేరు పెట్టి నెగిటివ్ కామెంట్ చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు అని అందరికీ తెలుసు. అర్జున్ రెడ్డి టైం నుండి అనసూయ విజయ్ దేవరకొండ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వస్తోంది.ఆ సినిమాలో ఓ డైలాగ్ పై అనసూయ అభ్యంతరం వ్యక్తం చేసింది.దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేశారు. అక్కడితో ఆమె అలా వదిలేస్తే బాగుండేది.

ఆ తర్వాత కబీర్ సింగ్ టైంలో మళ్లీ కెలికింది. తర్వాత (Vijay Devarakonda) విజయ్ దేవరకొండ నిర్మాణంలో వచ్చిన మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో నటించింది. దీంతో వారి మధ్య వివాదం ముగిసింది లేదా అసలు వివాదం అంటూ ఏమీ లేదు అని అంతా అనుకుని ఆ విషయాన్ని వదిలేశారు. కానీ లైగర్ రిలీజ్ రోజున మళ్లీ విజయ్ దేవరకొండని, అర్జున్ రెడ్డి సినిమాని గుర్తు చేసి మళ్లీ విమర్శలు చేసింది. దీంతో ఆమె పై మళ్లీ ట్రోలింగ్ జరిగింది. అయినా ఆమె తగ్గలేదు.

ఆ టైంలో అనసూయ చాలా విధాలుగా వార్తల్లో నిలిచింది. ఫైనల్ గా విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మానసిక ప్రశాంతత కోసం ఆ విషయాన్ని వదిలేస్తున్నట్లు .. ఆ ఇష్యుకి ఫుల్ స్టాప్ పెడుతున్నట్టు చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉంది కదా అనుకుంటే.. ఈరోజు ఖుషి ట్రైలర్ లాంచ్ లో ఓ సీనియర్ జర్నలిస్ట్ ఈ విషయం పై విజయ్ ను ప్రశ్నించాడు. విజయ్ కూడా అలాంటిది ఏమీ లేదు అంటే సరిపోయేది.

కానీ గొడవ చేసే వాళ్ళనే అడగాలి అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో సదరు జర్నలిస్ట్ ఈ విషయాన్ని మళ్లీ కెలికినట్టు అయ్యింది. ఒక్కటైతే కన్ఫర్మ్ . విజయ్ కి ఈ ఇష్యూతో సంబంధం లేదు. అతను ఈరోజు ఉన్న స్థాయికి అనసూయ పై నెగిటివ్ కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు.విజయ్ కూడా అలాంటి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోలేదు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Vijay Devarkonda

Also Read

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

related news

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

trending news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

8 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

8 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

13 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 day ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

7 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

15 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

17 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version