Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: స్టార్ క్రికెటర్ బయోపిక్ చేయాలని ఉంది మనసులో మాట బయట పెట్టిన హీరో!

Vijay Devarakonda: స్టార్ క్రికెటర్ బయోపిక్ చేయాలని ఉంది మనసులో మాట బయట పెట్టిన హీరో!

  • September 4, 2022 / 03:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: స్టార్ క్రికెటర్ బయోపిక్ చేయాలని ఉంది మనసులో మాట బయట పెట్టిన హీరో!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోనూ క్రికెట్ రంగంలోనూ రాజకీయాలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారి జీవిత కథ ఆధారంగా సినిమాలు తెరకెక్కడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖుల జీవిత కథ ఆధారంగా సినిమాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది సెలబ్రిటీలు బాగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారి బయోపిక్ సినిమాలలో నటించాలని ఉంది అంటూ వారి మనసులో ఉన్న మాటలు బయటపెడుతుంటారు. ఈ క్రమంలోనే రౌడీ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఆశించిన మేర ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఈయన తదుపరి ఖుషి జనగణమన సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే తాజాగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను విజయ్ దేవరకొండ స్టేడియంలో వీక్షించిన విషయం మనకు తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు కామెంటర్స్‌ మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్ పఠాన్, వసీం అక్రమ్‌తో కలిసి అడుగుపెట్టిన ఆయన క్రికెట్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రీ మ్యాచ్ షోలో అవకాశం వస్తే ఏ క్రికెటర్ బయోపిక్ చిత్రంలో నటిస్తారనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.

ఈ ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం చెబుతూ ధోని భాయ్ బయోపిక్ చిత్రంలో చేయాలని ఉంది అయితే ఇప్పటికే ఆ బయోపిక్ చిత్రాన్ని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చేశారనీ సమాధానం చెప్పారు. ధోని భాయ్ కాకుండా మరి ఎవరి బయోపిక్ చిత్రంలో చేయాల్సి వస్తుందనే విషయానికి వస్తే తాను విరాట్ కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటిస్తానని విజయ్ దేవరకొండ తెలిపారు.

అవకాశం వస్తే తప్పకుండా కోహ్లీ బయోపిక్ చిత్రంలో నటిస్తాను కోహ్లీ బయోపిక్ చేయడానికి నేను కరెక్ట్ గా సూట్ అవుతానని భావిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా తన మనసులో ఉన్న కోరికను విజయ్ దేవరకొండ బయటపెట్టారు.ఈ విధంగా ఈయన కోహ్లీ బయోపిక్ చిత్రంలో చేయాలని ఉందని చెప్పగానే ఇటు కోహ్లీ అభిమానుల సైతం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devakonda
  • #JGM
  • #Liiger
  • #Vijay Devakonda

Also Read

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

related news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

trending news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

35 mins ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

3 hours ago
Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

4 hours ago
Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

6 hours ago

latest news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

6 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

7 hours ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

9 hours ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version