Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » రాశీ ఖన్నా విషయంలో విజయ్ దేవరకొండ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

రాశీ ఖన్నా విషయంలో విజయ్ దేవరకొండ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

  • February 14, 2020 / 07:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాశీ ఖన్నా విషయంలో విజయ్ దేవరకొండ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేయడంలో విజయ్ దేవరకొండ ఎంత ఎక్స్పర్టో .. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతను డ్రెస్సింగ్ దగ్గర్నుండీ… సినిమాని ప్రమోట్ చేసే విధానం వరకూ అందరూ మెచ్చుకుంటారు. ముక్కు సూటిగా మాట్లాడడం విజయ్ దేవరకొండ నైజం. అయితే అప్పుడప్పుడూ అదికాస్త ఓవర్ అవుతుందనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. ఇక విజయ్ ట్రోలింగ్ ను కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. అతన్ని ట్రోల్ చేస్తే దానిని ప్రమోషన్ కు వాడేసుకుంటాడు. ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అది ప్రూవ్ అయ్యింది కూడా..! ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు విజయ్ దేవరకొండను మళ్ళీ సొషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణం హీరోయిన్ రాశీ ఖన్నా.

Vijay Devarakonda Shocking Comments on Raashi Khanna1

వీరిద్దరూ కలిసి నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలయ్యింది. ఇక ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన.. ఓ ఇంటర్వ్యూలో విజయ్, రాశీ తో పాటు మరో హీరోయిన్ ఇజా బెల్లా కూడా పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ రాశీ ఖన్నాను.. మీరు డేట్ చెయ్యాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని యాంకర్ అడుగగా… ఆమె డాక్టర్ అంటూ సమాధానం ఇచ్చింది. ‘వాళ్ళైతే బాగా అర్ధం చేసుకుంటారని.. నటులుగా మేం ఎంత బిజీగా ఉంటామో.. వారు కూడా అంతే బిజీగా ఉంటారని చెబుతుండగా..’ మధ్యలో విజయ్ దేవరకొండ చొరవ చేసుకుని.. “కానీ వాళ్ళు టైం ఇవ్వరు తెలుసా.. తను(డాక్టర్) నిన్ను చూసినప్పుడు నిన్నుగా చూడలేడు. నీ బుగ్గలు చూస్తే.. ఏదో మెడికల్ టర్మ్ గుర్తొస్తుంది.. అలానే నీ చెస్ట్ ని చూస్తే.. అప్పర్ ‘తొరాక్స్’ ఇక ” అంటూ రాశీ పార్ట్స్ ను వివరించే ప్రయత్నం చేయగా.. వెంటనే రాశి ‘ఏంటి ఇదంతా అర్జున్ రెడ్డి ఫీలా’ అంటూ టాపిక్ ను డైవర్ట్ చేసింది. అంతే ఈ వీడియో చూసిన వాళ్ళంతా ‘స్ట్రెయిట్ గా మాట్లాడడంలో తప్పు లేదు కానీ కాస్త పద్దతిగా మాట్లాడు విజయ్’ అని ఒకరు. ‘నీకు ఫ్యామిలీస్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాస్త ఆలోచించి మాట్లాడు’ అని మరొకరు.. ఇంకొంతమంది అయితే చాలా అసభ్యకరమైన పదజాలంతో విజయ్ ను ట్రోల్ చేస్తున్నారు.

_ @TheDeverakonda Bhayya, neeku lakhs.lo fans unnaru, konchem alochinchi maatladalsina responsibility undhi nee meeda. pic.twitter.com/tUQobMeBOa

— Delivery Of Thoughts (@DotsByHari) February 13, 2020

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Catherine Tresa
  • #Gopi Sundar
  • #Izabelle Leite
  • #Kranthi Madhav

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Aishwarya Rajesh: హిట్ కొట్టినా మారని తలరాత.. సంక్రాంతి హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Dimple Hayathi: భాగ్యలక్ష్మి రేంజ్లో బాలామణి ఇంప్రెస్ చేయలేకపోయింది

Dimple Hayathi: భాగ్యలక్ష్మి రేంజ్లో బాలామణి ఇంప్రెస్ చేయలేకపోయింది

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

3 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

16 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

17 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

18 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

18 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

13 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

14 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

14 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

15 hours ago
Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version