Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఆ నలుగురిలో ఎక్కువగా విజయ్ వలన నష్టపోయింది ఆమెనే..!

ఆ నలుగురిలో ఎక్కువగా విజయ్ వలన నష్టపోయింది ఆమెనే..!

  • February 29, 2020 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ నలుగురిలో ఎక్కువగా విజయ్ వలన నష్టపోయింది ఆమెనే..!

విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ ఘోర పరాజయం పాలైంది. కనీస వసూళ్లను కూడా రాబట్టుకోలేకపోయిన ఆ చిత్రం భారీ నష్టాలను మిగిల్చింది. దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ పరాజయం తరువాత అవకాశాలు దక్కించుకోవడం కష్టంగా కనిపిస్తుంది. ఐతే ఈ మూవీ పరాజయంతో హీరోయిన్స్ గా నటించిన రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథెరిన్, ఇసబెల్లా పెద్ద రిస్క్ చేసినట్లయింది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే తెలుగులో ఎదుగుతున్న ఐశ్వర్యా రాజేష్ కి ఈ సినిమా ఫలితం పెద్ద దెబ్బే వేసింది. ఐతే ఆమె పాత్రకు మంచి పేరు రావడం ఉపశమనం కలిగించే అంశం.

World Famous Lover

ఈ నలుగురిలో ఎక్కువగా నష్టపోయింది రాశి ఖన్నా నే. జై లవ కుశ సినిమాలో అనూహ్యంగా ఎన్టీఆర్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్న రాశికి మరో స్టార్ హీరో పక్కన నటించే అవకాశం దక్కలేదు. ఆ సినిమా తరువాత తొలిప్రేమ సినిమాతో మంచి విజయం తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది వెంకీ మామ, ప్రతిరోజూ పండుగే చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఫార్మ్ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాప్ ఆమె కెరీర్ కి పెద్ద దెబ్బే వేసింది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న సమయంలో బోల్డ్ రోల్ చేసి మరింత రిస్క్ చేసింది. ఇక తెలుగులో రాశి అవకాశాలు దక్కించుకోవడం గగనమే. స్టార్ హీరో సరసన అనేది జరగని పని.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Catherine Tresa
  • #Gopi Sundar
  • #Izabelle Leite
  • #Kranthi Madhav

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

4 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

5 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

5 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

12 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

3 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

11 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version