Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » మార్చి 23 న‌ విజయ్ దేవరకొండ టాక్సీవాలా మెద‌టి లుక్!

మార్చి 23 న‌ విజయ్ దేవరకొండ టాక్సీవాలా మెద‌టి లుక్!

  • March 19, 2018 / 11:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మార్చి 23 న‌ విజయ్ దేవరకొండ టాక్సీవాలా మెద‌టి లుక్!

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాల‌తో న‌టుడుగా, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న‌ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. టాలీవుడ్ అగ్ర‌నిర్మాణ‌సంస్థ‌లు జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ నిర్మాత‌. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా తెరెగేట్రం చేస్తున్నారు. అర్జున్ రెడ్డి చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ కి యూత్ లో క్రేజ్ ఎలా పెరిగిందో ప్ర‌త్యేఖంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా టాక్సీవాలా ఉండబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడ‌దుల‌వుతున్న ఈ చిత్రం మెద‌టి లుక్ ని మార్చి 23న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ… విజయ్ దేవరకొండకున్న క్రేజ్, పాపులారిటికి దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌ని ద‌ర్శ‌కుడు త‌యారుచేశాడు. దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ టాక్సీవాలా లో హైలైట్ గా నిలుస్తాయి. స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న టాక్సీవాలా ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మార్చి 23న ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ ని విడుదల చేస్తున్నాం..అని అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Taxiwala
  • #Taxiwala Movie
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda New Movie

Also Read

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

related news

Anirudh Ravichander: ‘కింగ్డమ్’ టీంని ఇబ్బంది పెడుతున్న అనిరుధ్..?

Kingdom: రీ- ఘాట్లా? ప్యాచ్ వర్కా? అసలు మేటర్ ఏంటి..!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Rajasekhar: మరో క్రేజీ ఆఫర్ కొట్టిన రాజశేఖర్..!

Thammudu Vs Kingdom: ‘కింగ్డమ్’ టీమ్ రెడీ.. మరి ‘తమ్ముడు’ సంగతేంటి..!?

మరో స్టార్‌ హీరో వదులుకున్న కథతో విజయ్‌ దేవరకొండ.. ఈ సారి?

trending news

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!

3 hours ago
Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

3 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

5 hours ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

6 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

13 hours ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

5 hours ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

6 hours ago
Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version