Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » క్రాంతి మాధవ్ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య రాజేష్

క్రాంతి మాధవ్ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య రాజేష్

  • October 10, 2018 / 08:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రాంతి మాధవ్ సినిమాలో కథానాయికగా ఐశ్వర్య రాజేష్

“నోటా” పరాజయం తర్వాత తాను చేసిన తప్పులు తెలుసుకొని ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగుతున్న విజయ్ దేవరకొండ.. తన తదుపరి చిత్రంగా “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” ఫేమ్ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని అంగీకరించాడు. కె.ఎస్.రామారావు నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మరో రెండు నెలల్లో మొదలవ్వనుంది. ఈలోపు “డియర్ కామ్రేడ్” షూటింగ్ పూర్తి చేయనున్నాడు విజయ్. అయితే.. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో ఆల్రెడీ రాశీఖన్నా ఒక హీరోయిన్ గా నటించనుండగా.. ఇప్పుడు మరో నాయికగా తమిళంలో ప్రస్తుతం మోస్ట్ బిజీయస్ట్ హీరోయిన్ అయిన ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేశారట.

గ్లామరస్ హీరోయిన్ రోల్ కాక పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో ఐశ్వర్య రాజేష్ ను తీసుకొన్నారట. ఈ చిత్రాన్ని కూడా “నోటా” తరహాలో ఏకకాలంలో కాక ఇక్కడ విడుదలైన తర్వాత తమిళంలోనూ విడుదల చేసే ఆలోచన ఉందని తెలుస్తోంది. స్వచ్చమైన ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేయనున్నాడట. “నోటా” కారణంగా వచ్చిన ఫ్లాప్ కి వరుసగా రెండింతల పెద్ద హిట్స్ సొంతం చేసుకోవాలనే కసితో పని చేస్తున్నాడట విజయ్ దేవరకొండ. మరి మనోడి కస్థానికీ తగ్గ ఫలితం లభిస్తుందో లేదో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Aishwarya Rajesh
  • #Aishwarya Rajesh
  • #Director Kranthi Madhav
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Isakapatnam Trailer: కుర్చీ కోసం కొట్లాట.. సముద్ర తీరంలో రక్తపాతం.. ‘ఇసకపట్నం’ ట్రైలర్‌ రివ్యూ

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

6 hours ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

11 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

14 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

14 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

15 hours ago

latest news

Jayam Ravi : మరో వివాదంలో జయం రవి… అసలు విషయం ఏంటంటే ?

5 hours ago
Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

16 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

20 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

22 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version