Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఫైటర్ కోసం హాలీవుడ్ బాక్సర్ ను తీసుకోస్తున్న పూరీ

ఫైటర్ కోసం హాలీవుడ్ బాక్సర్ ను తీసుకోస్తున్న పూరీ

  • December 21, 2019 / 03:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫైటర్ కోసం హాలీవుడ్ బాక్సర్ ను తీసుకోస్తున్న పూరీ

విజయ్ దేవరకొండ తాజా చిత్రం ఫైటర్ ను పాన్ ఇండియన్ ఫిలిమ్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు పూరీ జగన్నాధ్ తన శక్తులన్నీ కేంద్రీకరిస్తున్నాడు. ఆల్రెడీ “ఫైటర్”ను తెలుగుతోపాటు బాలీవుడ్ లోనూ విడుదల చేసేందుకు కరణ్ జోహార్ తో సంప్రదింపులు సక్సెస్ ఫుల్ గా జరుపుతుండగా.. ఇప్పుడు ఈ చిత్రాన్ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాడు పూరీ. బాక్సింగ్ కు గుడ్ బై చెప్పి ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో విలన్ గా నటిస్తూ బిజీగా ఉన్న మైక్ టైసన్ ను “ఫైటర్”లో ఓ కీలకపాత్ర కోసం సెలక్ట్ చేసుకున్నాడు పూరీ. మైక్ టైసన్ కూడా ఆసక్తి చూపుతుండడంతో.. త్వరలోనే తెరపై విజయ్ దేవరకొండతో మైక్ టైసన్ పోటీపడి బాక్సింగ్ చేసే సన్నివేశాలు చూడబోతున్నామని ఫిక్స్ అయిపోవచ్చన్నమాట.

puri-jagannadh-vijay-deverakonda-charmi

ఇకపోతే.. ప్రస్తుతం “వరల్డ్ ఫేమస్ లవర్” చివరి షెడ్యూల్లో ఉన్న విజయ్ దేవరకొండ.. జనవరి నుంచి “ఫైటర్” సెట్స్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయికగా నటించనుండగా.. రమ్యకృష్ణ తల్లి పాత్ర పోషించనుంది. ముంబైలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు బృందం సన్నాహాలు చేస్తోంది.

రూలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రతిరోజూ పండగే సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charmee
  • #Fighter
  • #Jhanavi
  • #Mike Tyson
  • #Puri Jaganadh

Also Read

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

14 mins ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

5 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

5 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

8 hours ago

latest news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

22 hours ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

23 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

24 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version