Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ట్రెండీ బిజినెస్ లో ఎంటర్ అవుతున్న విజయ్ దేవరకొండ..!

ట్రెండీ బిజినెస్ లో ఎంటర్ అవుతున్న విజయ్ దేవరకొండ..!

  • May 15, 2020 / 09:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రెండీ బిజినెస్ లో ఎంటర్ అవుతున్న విజయ్ దేవరకొండ..!

తన క్రేజ్ ని అన్నివిధాలుగా వాడేస్తున్నాడు విజయ్ దేవరకొండ. రౌడీ బ్రాండ్ పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న ఆయన చిత్ర నిర్మాతగా కూడా మారాడు. తన స్నేహితుడు మరియు దర్శకుడు తరుణ్ భాస్కర్ తో మీకు మాత్రమే చెప్పా అనే ఓ లో బడ్జెట్ మూవీ చేసి, బాగానే సొమ్ము చేసికున్నాడు. ఆ మధ్య థియేటర్స్ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యాడని వార్తలు వచ్చాయి. ఐతే తాజా సమాచారం ప్రకారం వెబ్ సిరీస్ ల నిర్మాణం వైపు ఆయన అడుగులు పడుతున్నాయట.

ఇప్పటికే ‘ఆహా’ అనే ఓటీటీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న విజ‌య్ ఆహాకి సంబంధించిన కొన్ని వెబ్ సిరీస్‌లలో పాలుపంచుకోబోతున్నాడని వినికిడి. విజ‌య్ నిర్మాణ సంస్థ అయిన కింగ్‌ ఆప్ ది హిల్స్ త‌ర‌పున ఒక‌ట్రెండు వెబ్ సిరీస్‌లు ప్ర‌స్తుతం ప్లానింగులో ఉన్నాయట. అందులో ఓ ప్రాజెక్టుని కేవీఆర్ మ‌హేంద్ర‌కి అప్ప‌జెప్పే అవ‌కాశాలున్నాయి. దర్శకుడు మ‌హేంద్ర గత ఏడాది విజ‌య్ త‌మ్ముడు ఆనంద్ ని హీరోగా పరిచయం చేస్తూ, దొర‌సాని సినిమా తెర‌కెక్కించారు.

1-Vijay Deverakonda

త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ మూవీగా రానున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ ఫైటర్ గా నటిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుండగా, పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Hero Vijay Devarakonda
  • #Vijay Devarakonda

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

22 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

1 hour ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version