Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » దేవరకొండ బదులు సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ

దేవరకొండ బదులు సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ

  • August 5, 2019 / 02:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవరకొండ బదులు సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ

ఒక్కోసారి ఊహించావిని జరగడమే జీవితం అన్నట్లు.. “డియర్ కామ్రేడ్”తో విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు అని అందరూ అనుకొంటుంటే.. మనోడు ఊహించని స్థాయిలో ఫ్లాప్ ను చవిచూడడం.. అసలు ఎవరూ ఊహించని విధంగా బెల్లంకొండ శ్రీనివాస్ “రాక్షసుడు” చిత్రంతో సూపర్ హిట్ కొట్టడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. నిజానికి బెల్లంకొండ “రాక్షసుడు” సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అందులోనూ తమిళ రీమేక్ అవ్వడంతో పెద్దగా ఆడదు అనుకొన్నారు కానీ అంచనాలను తలక్రిందులు చేస్తూ “రాక్షసుడు” ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. ఇవాల్టి నుండి థియేటర్లు పెంచడం బెల్లంకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ గా పేర్కొనవచ్చు.

vijay-devarakonda-bellamkonda-srinivas

దాంతో.. దేవరకొండ హిట్ కొడతాడు అనుకొంటే.. బెల్లంకొండ హిట్ కొట్టాడుగా అని సోషల్ మీడియా సరదా పోస్టులు దర్శనమివ్వడం మొదలైంది. బెల్లంకొండ వర్సెస్ దేవరకొండ అని కంపేరిజన్స్ కూడా మొదలెట్టారనుకోండి. ఏదేమైనా.. గత అయిదేళ్లుగా సరైన హిట్ లేక బాధపడుతున్న బెల్లంకొండకు “రాక్షసుడు” సినిమాతో మంచి హిట్ దొరకడం అనేది ఆనందించదగిన విషయం. దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం విజయ్ నెక్స్ట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama Parameshwaran
  • #Bellamkonda Sai Sreenivas
  • #Dear Comrade Movie
  • #Rakshasudu Movie
  • #Rashmika Mandanna

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version