Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » జోరు చూపించలేకపోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’..!

జోరు చూపించలేకపోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’..!

  • February 16, 2020 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జోరు చూపించలేకపోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’..!

సంక్రాంతి సినిమాలు వచ్చి 5 వారాలు పూర్తయినా.. ఇంకా ఓ మోస్తారుగా కలెక్షన్లు రాబడుతూనే ఉన్నాయి. నిజానికి 3 వారాలకి ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల రన్ ముగుస్తుంది అని అనుకుంటే.. కొత్తగా విడుదలైన సినిమాకి జనాలు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. గత వీకెండ్ ను కూడా ఈ రెండు సినిమాలు బాగా క్యాష్ చేసుకున్నాయి. ‘డిస్కో రాజా’ ‘అశ్వథ్థామ’ ‘జాను’ ఇప్పుడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాలకు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

Mahesh Babu Allu Arjun

‘డిస్కో రాజా’ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. కాబట్టి వర్కౌట్ కాలేదు. కానీ ‘అశ్వథ్థామ’ ‘జాను’ చిత్రాలకి మంచి టాక్ వచ్చింది. ‘అశ్వథ్థామ’ బిజినెస్ తక్కువ జరిగింది కాబట్టి.. చాలా వరకూ సేఫ్ అయిపోయిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కానీ ‘జాను’ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయింది. ఇక నిన్న విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మొదటి రోజు 5.5 కోట్ల షేర్ ను రాబట్టి పర్వాలేదనిపించింది. కానీ ప్లాప్ టాక్ రావడంతో ఈరోజు చాలా వరకూ కలెక్షన్లు డ్రాప్ అయినట్టు వినికిడి. ఇక రెండో రోజు ఈ చిత్రం 2కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. దీంతో ఈ వీకెండ్ కూడా సంక్రాంతి సినిమాలు కొంత వరకూ క్యాష్ చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి..!

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Allu Arjun
  • #Catherine Tresa
  • #Kranthi Madhav
  • #Mahesh Babu

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

11 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

12 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

2 days ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

9 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

10 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

11 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version