Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » విజయ్ కోసం హీరోయిన్ని వెతకలేక ఇబ్బందిపడుతున్నారు

విజయ్ కోసం హీరోయిన్ని వెతకలేక ఇబ్బందిపడుతున్నారు

  • July 7, 2018 / 11:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ కోసం హీరోయిన్ని వెతకలేక ఇబ్బందిపడుతున్నారు

“పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి” చిత్రాలకు ముందు అయిదు సినిమాల్లో నటించినా రాని పేరు ఆ రెండు సినిమాలతో వచ్చేసింది. ముఖ్యంగా “అర్జున్ రెడ్డి”తో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈ క్రేజ్ కారణంగా విజయ్ కి పెద్ద సమస్యే వచ్చి పడింది. బేసిగ్గా.. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా మొదలవుతుందంటే ఆ సినిమాలో హీరోయిన్ కూడా సదరు స్టార్ హీరోకి సమానమైన రేంజ్ లేదా స్టార్ డమ్ ఉన్న అమ్మాయి అయ్యుండాలి. అయితే.. విజయ్ దేవరకొండ ఓవర్ క్రేజ్ కారణంగా బడా హీరోయిన్లేమో మనోడి సరసన నటించడానికి ఒప్పుకోవడం లేదు,

యువ కథానాయికలెవరూ మనోడికి సెట్ అవ్వడం లేదు, పోనీ కొత్తవాళ్లని తీసుకొందామా అంటే సినిమా పబ్లిసిటీ & మార్కెటింగ్ విషయంలో మైనస్ అవుతుందని నిర్మాత భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్న నిర్మాత కె.ఎస్.రామారావు. ఆయన నిర్మాణంలో “ఓనమాలు” ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది సెట్స్ కు వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పటివరకూ సెట్ అవ్వలేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies
  • #Vijay Devarakonda New Movie

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

17 mins ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

1 hour ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

20 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

19 mins ago
Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

16 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version