Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటున్న విజయ్ దేవరకొండ మదర్!

తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటున్న విజయ్ దేవరకొండ మదర్!

  • November 3, 2018 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను అంటున్న విజయ్ దేవరకొండ మదర్!

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం యూత్ లో ఆయనకి ఉన్న ఫాలోయింగ్ చెప్పనవసరంలేదు. అయితే అర్జున్ రెడ్డి సినిమా సూపర్ సక్సెస్ అయినప్పటికీ సినిమా రిలీజ్ కి ముందు కొంచం వివాదాల్లో చిక్కుకుంది. అయితే గీత గోవిందం తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన విజయదేవరకొండ ‘నోటా’ సినిమాకి ఆశించినంత సక్సెస్ అనేది రాలేదు.

ఇక విషయంలోకి వెళితే, విజయ్ దేవరకొండ అమ్మ గారు మాధవి దేవరకొండ గారికి తన కొడుకు మంచి కుటుంబ కథ సినిమాల్లో చూడటం అంటే చాలా ఇష్టమంటా. టివి లో మంచి ఫ్యామిలీ జానర్ లో ఉన్న సినిమాలు వస్తే ఇలాంటి సినిమాలు చేయొచ్చు కదా అని మరి అడుగుతారంటా. అలా గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ని చూసిన ఆమె ఎంతో హ్యాపీ అయ్యారట. ఇక ఇటీవలే టాక్సీవాలా సినిమాలోని ‘మాటే వినదుగా’ సాంగ్ రిలీజై సూపర్ హిట్ అవ్వడంతో గీత గోవిందం లోని ‘ఇంకేం ఇంకేం’ అనే పాటలాగే ఇది కూడా బాగా హిట్ అయిందంటూ విజయ్ దేవరకొండ గారి మదర్ చాలా హ్యాపీ అయ్యారంటా. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 16 న విడుదల కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deverakonda Madhavi
  • #Vijay Devarakonda

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

34 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version