Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అర్జున్ రెడ్డి సీక్వెల్ పై స్పందించిన విజయ్ దేవరకొండ.!

అర్జున్ రెడ్డి సీక్వెల్ పై స్పందించిన విజయ్ దేవరకొండ.!

  • April 23, 2018 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అర్జున్ రెడ్డి సీక్వెల్ పై స్పందించిన విజయ్ దేవరకొండ.!

యువ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు మూవీ తర్వాత కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో చేసిన అర్జున్ రెడ్డి సంచలనం సృష్టించింది. గత ఏడాది విడుదలయిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీల అభినందనలు అందుకుంది. కలక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని తమిళంలో, హిందీలో రీమేక్ చేయడానికి పోటీ పడి హక్కులను సొంతం చేసుకున్నారు. ఆ చిత్రానికి సీక్వెల్ వస్తుందని కొన్ని రోజులుగా ఫిలిం నగర్లో రూమర్లు గుప్పుమన్నాయి. ఈ విషయాన్నీ హీరో విజయ్ ని అడగగా నిజమేనని చెప్పారు.

అతను నటించిన ట్యాక్సీవాలా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన విజయ్ మాట్లాడుతూ.. “అర్జున్ రెడ్డి కి సీక్వెల్ చేసే ఆలోచన ఉంది. దీనిపై సందీప్, నేను చర్చించుకున్నాము. ఒకవేళ సీక్వెల్ తీస్తే అందులో 40 ఏళ్ల వయసులో అర్జున్ రెడ్డి జీవితం ఎలా ఉంటుంది అనేది చూపించాలని అనుకుంటున్నాము. మరి అన్నీ కుదిరి ఈ సీక్వెల్ ఎప్పుడు వర్కవుట్ అవుతుందో చూడాలి” అని వివరించారు. సందీప్ వంగ బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి ని రీమేక్ చేసే పనిలో ఉన్నారు. దాని తర్వాత మహేష్ బాబు తో సినిమా తీయనున్నారు. ఇక విజయ్ నాలుగైదు సినిమాలకు ఒకే చెప్పారు. మరి వీరి కాంబినేషన్లో అర్జున్ రెడ్డి 2 ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shalini Panday
  • #Arjun Reddy
  • #Arjun Reddy sequel
  • #Telugu Cinema News updates
  • #Tollywood Trending Movie News

Also Read

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

2 hours ago
Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

3 hours ago
Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

3 hours ago
Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

16 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

16 hours ago

latest news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

32 mins ago
Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

2 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

17 hours ago
Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

18 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version