Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vijay Deverakonda: వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!

Vijay Deverakonda: వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • April 2, 2024 / 10:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంతో పోల్చి చూస్తే విజయ్ దేవరకొండ మారారని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నన్ను హీరో కావాలని ఎవరూ కోరలేదని నేనే అనుకున్నానని వచ్చానని ఆయన పేర్కొన్నారు.

మనకు కావాలనేది చేసే సమయంలో పొగిడేవాళ్లు, ప్రేమించే వాళ్లు, తిట్టేవాళ్లు కూడా ఉంటారని విజయ్ దేవరకొండ అన్నారు. అవన్నీ నువ్వు ఫేస్ చేయగలగాలని ఆయన కామెంట్లు చేశారు. ఆ నెగిటివిటీని ఫేస్ చేయలేకపోతే నువ్వు ఇంటికి వెళ్లిపోవాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. నిన్నెవరూ ఆపరని నీ బదులు మరో యాక్టర్ వస్తారని ఆయన కామెంట్లు చేశారు. సొసైటీలో గాంధీని, మోదీని ఆఖరికి దేవుడిని తిట్టేవాళ్లు సైతం ఉన్నారని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'టిల్లు స్క్వేర్' మొదటి వీకెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే?
  • 2 ఈ వారం థియేటర్/ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 14 సినిమాలు/సిరీస్..ల లిస్ట్
  • 3 ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ సెన్సార్ టాక్.. మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

తిట్టేవాళ్లను పట్టించుకుంటే మనం ఏం చేయలేమని ప్రపంచంలో అది కూడా ఒక పార్ట్ అని ఆయన వెల్లడించారు. మనం నచ్చినట్టు పని చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవాలని మన కోసం మనం కష్టపడాలని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. మనం చేసే కొన్ని పనులు వర్క్ అవుతాయని కొన్ని వర్క్ కావని విజయ్ దేవరకొండ అన్నారు. అన్నీ తీసుకొని వెళ్లిపోవడమే అని ఆయన కామెంట్లు చేశారు. విజయ్ దేవరకొండ వెల్లడించిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ పరంగా టాప్ లో ఉన్నారు. విజయ్ గత సినిమా ఖుషి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఫ్యామిలీ స్టార్ మూవీకి టాక్ పాజిటివ్ గా ఉంటే మాత్రం ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు. దేవర మూవీ మిస్ చేసుకున్న డేట్ కు ఫ్యామిలీ స్టార్ విడుదలవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Family Star
  • #Vijay Devarakonda

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version