Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » సినిమా రిజల్ట్ ను పక్కనపెట్టి.. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు!

సినిమా రిజల్ట్ ను పక్కనపెట్టి.. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు!

  • February 17, 2020 / 10:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమా రిజల్ట్ ను పక్కనపెట్టి.. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశాడు!

విజయ్ దేవరకొండ తన సినిమా ప్రమోషన్స్ ను చాలా పర్సనల్ గా తీసుకొంటాడు. సినిమాలో కంటే ఎక్కువగా ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ అవుతాడు. “డియర్ కామ్రేడ్” సినిమాకి ఆస్థాయి ఓపెనింగ్స్ & క్రేజ్ వచ్చిందంటే కారణం సినిమా ప్రమోషన్స్ లో అతడి ఇన్వాల్వ్ మెంట్. కానీ.. విజయ్ తన మునుపటి సినిమాల విషయంలో చూపించిన ఇన్వాల్వ్ మెంట్ “వరల్డ్ ఫేమస్ లవర్” విషయంలో మాత్రం చూపించలేకపోతున్నాడు. ఈ సినిమాకి కేవలం వారం రోజుల ముందు ప్రమోషన్స్ మొదలెట్టిన విజయ్.. రిలీజ్ తర్వాత సినిమా గురించి ఒక్కటంటే ఒక్క ట్వీట్ కానీ ప్రెస్ మీట్ కు అటెండ్ అవ్వడం కానీ లేదు.

తనమటుకు తాను హ్యాపీగా పూరీ జగన్నాధ్ సినిమా చేసుకుంటున్నాడు విజయ్. దాంతో మొదటిరోజు 5 కోట్ల రూపాయాల ప్రారంభ వసూళ్ళు దక్కించుకున్న “వరల్డ్ ఫేమస్ లవర్” రెండో రోజు నుండే ఢీలాపడిపోయింది. ముఖ్యంగా సినిమాకు సంబంధించి ఎవరి నుండి మిమిమమ్ ప్రమోషన్స్ కూడా లేకపోవడంతో సినిమాపై జనాలు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరి ఈ ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడి పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Rajesh
  • #Catherine Tresa
  • #CHARMME KAUR
  • #Kranthi Madhav
  • #Puri Jagannadh

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

27 mins ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

51 mins ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

23 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

21 mins ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 hour ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

17 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

19 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version