Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vijay,Rashmika: రష్మిక బర్త్ డే సెలబ్రేట్ చేయడానికే విజయ్ విదేశాలకు వెళ్ళాడా?

Vijay,Rashmika: రష్మిక బర్త్ డే సెలబ్రేట్ చేయడానికే విజయ్ విదేశాలకు వెళ్ళాడా?

  • April 4, 2024 / 09:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay,Rashmika: రష్మిక బర్త్ డే సెలబ్రేట్ చేయడానికే విజయ్ విదేశాలకు వెళ్ళాడా?

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – రష్మిక మందన..ల పై జరిగే ప్రచారం గురించి ఎవ్వరికీ కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు.. డేటింగ్ చేస్తున్నారు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. రష్మిక కనుక బెంగళూరు నుండి హైదరాబాద్ కి వస్తే కనుక విజయ్ దేవరకొండ ఇంట్లోనే దిగుతుంది అనే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కానీ ఇందులో ‘ఎంతవరకు నిజముంది?’ అనేది తెలియదు. ఇదే విషయం పై రష్మిక – విజయ్..లని అడిగితే ‘మేము బెస్ట్ ఫ్రెండ్స్’ అని చెబుతుంటారు.

సరే అని మీడియా ఇక్కడితో వదిలేసినా.. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకోవడం లేదు. విజయ్ దేవరకొండ – రష్మిక.. ప్రేమలో ఉన్నారు, డేటింగ్లో ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. విజయ్ కనుక టూర్ వేస్తె రష్మిక (Rrashmika) కూడా టూర్ వేస్తుంది అంటూ వీళ్ళు ఫోటోల ద్వారా కన్ఫర్మ్ చేస్తున్నారు. అవి నేరుగా ఉండట్లేదు. అయితే ఒక గోడ మ్యాచ్ అవుతుంది..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

లేదు అంటే స్విమ్మింగ్ పూల్ లాంటిది మ్యాచ్ అవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) ప్రమోషన్స్ ముగించుకుని ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్ళాడు. మరోపక్క రష్మిక కూడా విదేశాలకి వెళ్తున్నట్టు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది. పైగా రేపు అంటే ఏప్రిల్ 5 న రష్మిక బర్త్ డే.

అది సెలబ్రేట్ చేయడానికే విజయ్ కూడా విదేశాలకి వెళ్లినట్టు ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో వీళ్ళు షేర్ చేసిన ఓ ఫోటో, వీడియోని గమనిస్తే ఓ నెమలి కామన్ గా కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు ‘మళ్ళీ విజయ్ – రష్మిక దొరికేశారు’ ‘వీళ్ళు హింట్ ఇస్తున్నారా? కన్ఫర్మ్ చేస్తున్నారా?’ అంటూ కామెంట్లు మొదలుపెట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Devarakonda

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

24 mins ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago

latest news

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

1 hour ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

2 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

3 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

4 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version